Rowdy Baby: రౌడీ బేబీ రికార్డు.. బిలియన్ వ్యూస్.. ఏ రికార్డు అంటే..

Billion Views to Rowdy Baby Song | దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది. 

Last Updated : Nov 17, 2020, 03:46 PM IST
    1. దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది.
    2. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.
    3. యూట్యూబ్ లో ఒక బిలియన్ వ్యూస్ సంపాదించుకుంది.
Rowdy Baby: రౌడీ బేబీ రికార్డు.. బిలియన్ వ్యూస్.. ఏ రికార్డు అంటే..

Rowdy Baby Song Record | దక్షిణాది సూపర్ స్టార్ ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చి రౌడీ బేబీ సాంగ్ దమ్ముదులిపేస్తోంది. మారీ 2లోని ఈ పాట క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఒక బిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఈ ఫీట్ సాధించిన తొలి సౌత్ ఇండియన్ సాంగ్ గా ఇది రికార్డు క్రియేట్ చేసింది.

ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసిన ధనుష్ ( Dhanush ) ఇలా ట్వీట్ చేశాడు..

Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్

ఇది ఎంత స్మీట్ కోయిన్సిడెంట్. కొలవరి ఢీ పాట తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజే రౌడీ బేబీ సాంగ్ ఒక బిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఒక బిలియన్ వ్యూస్ సంపాదించుకున్న తొలి దక్షిణాది పాట అవడం ఆనందించదగ్గ విషయం. టీమ్ మొత్తానికి ధన్యవాదాలు
" What a sweet coincidence this is Rowdy baby hits 1 billion views on same day of the 9th anniversary of Kolaveri di. We are honoured that this is the first South Indian song to reach 1 billion views. Our whole team thanks you from the heart "

ఈ రౌడీ బేబీ ( Rowdy Baby ) సాంగ్ ను ఇంతలా హిట్ చేసినందుకు మ్యూజిక్ డైరక్టర్ యువన్ శంకర్ రాజా శ్రోతలకు థ్యాంక్స్ చెప్పాడు.

Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News