Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు

  • Nov 16, 2020, 12:05 PM IST

యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ( UADAI ) కొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఇకపై మీరు మీ ఆధార్ కార్డును అన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దీనిని ఒక పీవీసీ కార్డుపై ప్రింట్ చేసి మీ చిరునామాకు పంపిస్తారు. దీని కోసం మీరు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో ట్యాక్సులు, డిలవరీ చార్జీలు కూడా కలిసే ఉంటాయి. వాటికి ఎలాంటి ప్రత్యక చార్జీలు చెల్లించే అవసరం లేదు.

1 /5

ఆదార్ పీవీసీ కార్డును యూడై ఇటీలే పరిచయం చేసింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేని వాళ్లు కూడా వేరే మొబైల్ నెంబర్ తో ఈ కార్డను సొంతం చేసుకోవచ్చు.

2 /5

పీవీసి కార్దును సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దాంతో పాటు ఇందులో డిజిటల్ సిగ్నేచర్ ఉన్న క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఒక ఫోటో, అడ్రెస్ వంటి వివరాలు కూడా ఉంటాయి.  

3 /5

ఈ కార్డును  అన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలి అనుకుంటే uidai.gov.in లేదా resident.uidai.gov.in విజిట్ చేయాల్సి ఉంటుంది.  అందులో అడిగిన వివరాలు అందిచాల్సి ఉంటుంది.

4 /5

రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే మీరు మీ కార్డును ప్రీవ్యూ చేయవచ్చు.  

5 /5

దీని కోసం మీరు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో ట్యాక్సులు, డిలవరీ చార్జీలు కూడా కలిసే ఉంటాయి. వాటికి ఎలాంటి ప్రత్యక చార్జీలు చెల్లించే అవసరం లేదు.