Teacher Days 2024: సిల్వర్ స్క్రీన్ టీచర్స్ గా రఫ్పాడించిన తెలుగు హీరోలు..

Teacher Days 2024: సిల్వర్ స్క్రీన్ టీచర్స్ గా రఫ్పాడించిన తెలుగు హీరోలు..

Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.

/telugu/photo-gallery/teachers-day-2024-special-tollywood-heroes-who-played-teacher-charecters-from-ntr-to-chiru-balayya-here-are-the-list-ta-161601 Sep 4, 2024, 06:54 PM IST
Raayan World Wide Closing Box Office Collection: ధనుశ్ ‘రాయన్’ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలంటే..

Raayan World Wide Closing Box Office Collection: ధనుశ్ ‘రాయన్’ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలంటే..

Raayan World Wide Closing Box Office Collection: ధనుశ్ కోలీవుడ్ కథాయకుడు అయినా.. టాలీవుడ్ లో  మంచి మార్కెటే సంపాదించుకున్నాడు.  ఈయన చిత్రాలకు తెలుగులో మంచి ఇమేజ్  ఉంది. ఈ  యేడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పలకరించిన ధనుశ్.. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో  ‘రాయన్’ మూవీతో పలకరించాడు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది. మొత్తం లాభాలు ఎంతంటే.. ?

/telugu/entertainment/raayan-world-wide-box-office-closing-collections-dhansh-got-another-blockbluster-at-box-office-ta-161128 Sep 3, 2024, 11:27 AM IST
Raayan 1st Weekend Box Office Collections: ‘రాయన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ధనుశ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Raayan 1st Weekend Box Office Collections: ‘రాయన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ధనుశ్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Raayan 1st Weekend Box Office Collection: ధనుశ్ తమిళ హీరో అయినా తెలుగులో సత్తా చాటుతున్నాడు. ఈయన సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ  యేడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పలకిరించినా ఈయన తాజాగా ‘రాయన్’ మూవీతో పలకరించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది.

/telugu/entertainment/raayan-1st-weekend-3-days-box-office-collections-dhansh-got-hit-at-box-office-ta-151498 Jul 29, 2024, 01:47 PM IST
Dhanush: జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్.. అసలు విషయం బయటపెట్టిన హీరో

Dhanush: జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్.. అసలు విషయం బయటపెట్టిన హీరో

Dhanush- Jr NTR: ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ధనుష్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో తన ఫేవరెట్ హీరో, మల్టీ స్టారర్ సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు ధనుష్ కూడా జవాబు ఇచ్చారు. అవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

/telugu/entertainment/dhanush-jr-ntr-multistarrer-dhanush-comments-in-raayan-pre-release-event-vn-149943 Jul 22, 2024, 01:33 PM IST
Dhanush Second Marriage: 40 ఏళ్ల వయసులో ధనుష్ రెండో పెళ్లి.. వెలుగులోకి సంచలన విషయం.. ఎవరిని చేసుకోవాలో క్లారిటీ..!

Dhanush Second Marriage: 40 ఏళ్ల వయసులో ధనుష్ రెండో పెళ్లి.. వెలుగులోకి సంచలన విషయం.. ఎవరిని చేసుకోవాలో క్లారిటీ..!

Actor Dhanush Second Marriage: కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ రెండో పెళ్లిపై నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 40 ఏళ్ల వయసులో ధనుష్ మరో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారని రూమర్లు వస్తున్నాయి. ఈ పెళ్లికి ధనుష్ ఒప్పుకున్నారా..? వధువు ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
 

/telugu/photo-gallery/kollywood-actor-dhanush-second-marriage-rumors-at-age-of-40-check-here-full-details-about-dhanush-marriage-life-kr-140224 May 26, 2024, 02:18 PM IST
Nagarjuna as Police In Kubera: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున..

Nagarjuna as Police In Kubera: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున..

Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని చాలా కాలం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రంలో ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు.

/telugu/entertainment/nagarjuna-as-police-office-role-in-sekhar-kammula-kubera-movie-here-are-the-look-ta-136462 May 3, 2024, 08:08 AM IST
Nagajuna - Kubera: 'కుబేర'లో నాగార్జున లుక్‌కు టైమ్‌ ఫిక్స్..

Nagajuna - Kubera: 'కుబేర'లో నాగార్జున లుక్‌కు టైమ్‌ ఫిక్స్..

Nagajuna - Kubera: నాగార్జున అక్కినేని రీసెంట్‌గా 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. తాజాగా ఈయన 'కుబేరా' మూవీతో పలకరించబోతున్నాడు. ఇందులో ఈయన పాత్రకు సంబంధించిన లుక్‌ను ఈ రోజు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

/telugu/entertainment/nagarjuna-akkineni-look-in-kubera-movie-revele-today-evening-here-are-the-details-ta-136274 May 2, 2024, 01:05 PM IST
Ilaiyaraaja Biopic Launch Event: ధనుశ్ ప్రధాన పాత్రలో మేస్ట్రో ఇళయరాజా బయోపిక్ లాంఛనంగా ప్రారంభం..

Ilaiyaraaja Biopic Launch Event: ధనుశ్ ప్రధాన పాత్రలో మేస్ట్రో ఇళయరాజా బయోపిక్ లాంఛనంగా ప్రారంభం..

Ilaiyaraaja Biopic Launch Event: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురి ప్రముఖులు జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ రూట్లోనే తన సంగీతంతో దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఏలిన ఇళయరాజా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన లాంఛ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.

/telugu/photo-gallery/ilaiyaraaja-biopic-movie-launch-event-dhanush-play-title-role-pics-goes-viral-ta-129375 Mar 21, 2024, 02:19 PM IST
Ilaiyaraaja Biopic First look: వెండితెరపై మేస్ట్రో ఇళయరాజా బయోపిక్.. ఇసై జ్జానీ పాత్రలో ధనుశ్..

Ilaiyaraaja Biopic First look: వెండితెరపై మేస్ట్రో ఇళయరాజా బయోపిక్.. ఇసై జ్జానీ పాత్రలో ధనుశ్..

Ilaiyaraaja Biopic First look Poster: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అందులో గ్యాంగ్‌స్టర్స్,పొలిటిషన్స్, స్పోర్ట్స్ పర్సన్, యాక్టర్స్ మొదలు కొని పలువరు చిత్రాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో దక్షిణాది సినీ పరిశ్రమలో తన సంగీతంతో ఉర్రూత లూగించిన ఇసై జ్ఞానీ ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ధనుశ్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

/telugu/entertainment/ilaiyaraaja-biopic-first-look-poster-dhanush-as-play-ilaiyaraaja-role-here-are-the-details-ta-129226 Mar 20, 2024, 02:59 PM IST
Dhanush - Captain Miller: ధనుశ్‌కు తెలుగు ఆడియన్స్ బిగ్‌షాక్.. పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని కెప్టెన్ మిల్లర్..

Dhanush - Captain Miller: ధనుశ్‌కు తెలుగు ఆడియన్స్ బిగ్‌షాక్.. పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని కెప్టెన్ మిల్లర్..

Dhanush - Captain Miller: ధనుశ్ తమిళ హీరో అయినా తెలుగులో కూడా ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్‌గా ఈయన కెప్టెన్ మిల్లర్ వంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీతో పలకరించారు. తమిళంలో ఓ మోస్తరుగా నడుస్తోన్న ఈ మూవీ తెలుగులో సోదిలో లేకుండా పోయింది.

/telugu/entertainment/dhanush-captain-miller-huge-disaster-at-tollywood-box-office-here-are-the-details-ta-122007 Feb 1, 2024, 10:10 AM IST
Tirumala Traffic Jam: తిరుమలలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ధనుష్‌, నాగ్‌ సినిమాతో భక్తులకు ఇబ్బందులు

Tirumala Traffic Jam: తిరుమలలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ధనుష్‌, నాగ్‌ సినిమాతో భక్తులకు ఇబ్బందులు

Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.

/telugu/ap/tirumala-alipiri-traffic-jam-due-to-dhanush-akkineni-nagarjuna-movie-shooting-rv-121815 Jan 30, 2024, 05:59 PM IST
Ayodhya temple: అయోధ్యకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు, ఎవరెవరు వెళ్లారంటే..

Ayodhya temple: అయోధ్యకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు, ఎవరెవరు వెళ్లారంటే..

Ram Mandir consecration: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశమెుత్తం ఎదురుచూస్తోంది. రేపు జరగబోయ ఈ వేడుక కోసం ఒక్క రోజు ముందుగానే సెలబ్రిటీలు అయోధ్య బాటపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, వివేక్ ఒబరాయ్ అయోధ్యకు బయలుదేరారు. 
 

/telugu/entertainment/watch-rajinikanth-and-dhanush-leave-for-ayodhya-to-attend-ram-mandir-pran-pratistha-sn-120845 Jan 21, 2024, 08:25 PM IST
Captain Miller Trailer: పవర్ ప్యాక్డ్‌గా ధనుష్ ‘'కెప్టెన్‌ మిల్లర్'’ ట్రైల‌ర్

Captain Miller Trailer: పవర్ ప్యాక్డ్‌గా ధనుష్ ‘'కెప్టెన్‌ మిల్లర్'’ ట్రైల‌ర్

Captain Miller Trailer: కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మెుత్తం పుల్ యాక్షన్ తో నిండిపోయింది. ఈ చిత్రంలో ధనుష్ కు జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. 
 

/telugu/entertainment/dhanush-action-thriller-captain-miller-trailer-released-sn-119552 Jan 7, 2024, 12:17 PM IST
Dhanush Movie: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ 'తిరు'.. కారణం ఇదే!

Dhanush Movie: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ 'తిరు'.. కారణం ఇదే!

Dhanush Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ గతేడాది నటించిన తిరు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్  చేస్తున్నారు. అందులో అంతగా ఆదరణ లేకపోవడంతో మరో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
 

/telugu/entertainment/dhanush-thiru-movie-streaming-now-on-amazon-prime-video-113319 Oct 6, 2023, 08:48 PM IST
Captain Miller Teaser: బిగ్‌ స్క్రీన్ పై ధనుష్ 'మిల్లర్ టీజర్'.. ఏకంగా 3500 థియేటర్లలో..

Captain Miller Teaser: బిగ్‌ స్క్రీన్ పై ధనుష్ 'మిల్లర్ టీజర్'.. ఏకంగా 3500 థియేటర్లలో..

Captain Miller Teaser:  ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ టీజర్ ను ఆగస్టు 10 నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. 
 

/telugu/entertainment/dhanush-captain-miller-teaser-in-big-screens-from-10th-august-109558 Aug 10, 2023, 11:09 AM IST
Ilaiyaraaja Biopic: త్వరలో సిల్వర్ స్క్రీన్ పైకి ఇళయరాజా బయోపిక్.. హీరో ఎవరంటే?

Ilaiyaraaja Biopic: త్వరలో సిల్వర్ స్క్రీన్ పైకి ఇళయరాజా బయోపిక్.. హీరో ఎవరంటే?

Ilaiyaraaja Biopic: అతడు తన సంగీతంతో ప్రజల హృదయాలు ఏలిన చక్రవర్తి. తన గాత్రంతో ఎంతో మంది శ్రోతలను ఉర్రుతలూగించిన మ్యాస్ట్రో. ఆయనే ఇళయరాజా. త్వరలో ఆయన జీవితం తెరపైకి ఆవిష్కరించబడనుంది.  
 

/telugu/entertainment/is-dhanush-playing-lead-role-in-maestro-ilayaraajas-biopic-109045 Aug 3, 2023, 10:51 AM IST
HBD Dhanush: ' కెప్టెన్ మిల్లర్'గా ధనుష్.. టీజర్ అదుర్స్..

HBD Dhanush: ' కెప్టెన్ మిల్లర్'గా ధనుష్.. టీజర్ అదుర్స్..

Captain Miller:  తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. 1930ల నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ సినిమా టీజర్.. ధనుష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.
 

/telugu/entertainment/hbd-dhanush-dhanushs-periodical-film-captain-miller-teaser-released-108605 Jul 28, 2023, 11:16 AM IST
Aishwarya Second Marriage: సూపర్ స్టార్‌ కూతురు రెండో పెళ్లి.. ఇదే సాక్ష్యం!

Aishwarya Second Marriage: సూపర్ స్టార్‌ కూతురు రెండో పెళ్లి.. ఇదే సాక్ష్యం!

హీరో ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్‌ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. డైరెక్షన్ లో బిజీగా ఉన్న ఐశ్వర్య రజినీకాంత్‌ కొత్తగా మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు... 

/telugu/entertainment/rajinikanths-daughter-aishwarya-is-preparing-for-her-second%C2%A0marriage-107376 Jul 12, 2023, 01:53 PM IST
Dhanush: ధనుష్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో తెలుసా?

Dhanush: ధనుష్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో తెలుసా?

Dhanush upcoming Movies: మల్టీ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ నటుడు ధనుష్ రీసెంట్ గా తన 50వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీకి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ యువనటుడు నటించబోతున్నట్లు సమాచారం.
 

/telugu/entertainment/tollywood-young-hero-sandeep-kishna-will-act-in-dhanush-movie-107021 Jul 7, 2023, 01:09 PM IST
Dhanush Hathavid: స్టార్ హీరోయిన్ కోసం రంగంలోకి ధనుష్.. హతవిధీ!

Dhanush Hathavid: స్టార్ హీరోయిన్ కోసం రంగంలోకి ధనుష్.. హతవిధీ!

Dhanush sings Hathavidi Endidi Song: ధనుష్ ఒక స్టార్ హీరోయిన్ కోసం సింగర్ గా అవతారం ఎత్తిన వార్త హాట్ టాపిక్ అవుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఆయన ఒక సాంగ్ పాడినట్టు తెలుస్తోంది. 

/telugu/entertainment/dhanush-sings-hathavidi-for-miss-shetty-mr-polishetty-which-will-be-out-on-may-31st-104249 May 27, 2023, 07:37 PM IST

Trending News