Restaurant style Nalli Ghost Biryani recipe: సాధారణంగా మనం ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్, మటన్ బిర్యానీ రిసిపీలు తయారు చేసుకుంటాం. ఆదివారం వచ్చిందంటే చాలు. అందరి ఇళ్లలో బిర్యానీ, నాన్ వెజ్ వంటకాలతో అదరగొట్టేస్తారు.
Kakarakaya Side Effects: కాకరకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మన అందరికి తెలిసిన విషయం. అయితే చాలా మంది కాకరకాయను నేరుగా తినడానికి ఇష్టపడరు. దీనిని జ్యూస్‌గా తీసుకొంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Steamed Lemon Fish: సండే చికెన్, మటన్ మాత్రమే కాదు చేపలు కూడా తయారు చేసుకుంటారు. ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. మన సౌత్ ఇండియాలో సీఫుడ్ ఎక్కువగా తింటారు. చికెన్, మటన్ తినలేనివారికి మరో బెస్ట్ ఆప్షన్ చేప.
Eggs vs Nuts: అల్పాహారం మన డైలీ రొటీన్లో ఎంతో ముఖ్యం. 12 గంటల సుదీర్ఘ బ్రేక్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటాం. అల్పాహారాన్ని స్కిప్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Banana Hair Mask For Frizzy Hair: జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంది వేసవిలో రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగిస్తూ ఉంటారు. నిజానీకి వీటికి బదులుగా ఈ కింది బానానా మాస్క్‌ను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
5 Masala prepare at home: ఇండియన్ మసాలాల్లో ఈథైలిన్ ఆక్సైడ్ (ETO) స్థాయికి మించి ఉండటంతో సింగపూర్, హాంకాంగ్ దేశాలు కొన్ని మసాలాను వారి దేశంలో నిషేధించాయి. ఇవి క్యాన్సర్ కు కారణమవుతాయని ఇటీవలె వివాదాస్పదంగా మారింది.
Summer Skin Care Tips: మండుతున్న ఎండలు దీనికి సరైన ఆరోగ్య జాగ్రత్తుల తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఎండ సమయంలో బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు.
Sunday Special Chicken Salna: సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో చికెన్, మటన్, చేపలు వండుకుంటారు. ఇది ఎన్నో రోజులుగా వస్తోన్న ఆనవాయితీ. ఎందుకంటే ఆరోజు ఎక్కువ శాతం మందికి సెలవు కావడం.
Wheat Flour Side Effects: మనం రోజూ వారీ వంటల్లో వినియోగించే ప్యాకెట్ గోధుమ పిండి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలుసా? అయితే ప్యాకెట్ గోధుమ పిండి వినియోగం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందట. అయితే ఎలాంటి గింజలతో చేసిన పిండిని వినియోగిస్తే మంచిదో తెలుసుకుందాం.
Khichdi Recipe: ఖిచ్డీ అనేది బియ్యం, పప్పు, కూరగాయలు కలిపి తయారు చేసే ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది చాలా పోషకమైనది, తయారు చేయడానికి చాలా సులభం. ఖిచ్డీని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా తినవచ్చు.
Bread Upma Recipe: బ్రెడ్ ఉప్మా అనేది రుచికరమైన వంటకం. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా దీనిని తింటారు. అయితే దీని ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం.
Tulsi Leaves On An Empty Stomach: తులసి ఒక పవిత్రమైన మొక్క మాత్రమే కాదు అనేక ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన మూలిక. ప్రాచీన కాలం నుంచి తులసిని వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించేవారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది.
Healthy Hair: మనలో చాలామందికి పొడవైన జుట్టు అంటే ఎంతో ఇష్టం. అయితే అస్తవ్యస్తమైన జీవనశైలి, పెరుగుతున్న స్ట్రెస్ లెవెల్స్, కాలుష్యం కారణంగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇంటి వద్దనే నేచురల్ పద్ధతిలో జుట్టును ఎలా ఒత్తుగా పెంచుకోవాలో తెలుసుకుందామా..
Recognize Fake Paneer At Home: పాల పదార్థాలుగా మార్కెట్లో దొరికే పెరుగు, మజ్జిగ తర్వాత అంతటి ప్రాముఖ్యం పనీర్‌కి ఉంది. అయితే ఇది రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే ఇవి స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పనీర్ వల్ల మాత్రమే ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. కల్తీ పనీర్ జీర్ణాశయంలో ప్రవేశిస్తే అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి.
Best Foods To Reduce Belly Fat: మొండి బొడ్డుకొవ్వును తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పెద్ద ఛాలెంటజ్. అయితే, ఎక్సర్సైజులు చేస్తూ సరైన డైట్ అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చు.
Weight Loss Diet Chart: మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని ఎవరికైనా ఉంటుంది. కానీ మంచి డైట్ ఫాలో అవుతూ.. లైఫ్ స్టైల్ మార్చుకొని.. కష్టపడి ఫిట్నెస్ తెచ్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కటోర దీక్షతో బరువు తగ్గిన వారిలో ఒకరు రజినీష్. 9 నెలల్లో 20 కేజీలు తగ్గి రజినీష్ చాలామందికి షాక్ ఇచ్చారు
Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.
Benefits of Yogurt Face Mask: మన ముఖం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, సహజసిద్ధంగా మన ఇంట్లో ఉండే వస్తువులతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు అంటే నమ్ముతారా? ఈ మాస్క్ వేసుకుంటే చాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.