సడక్ 2 చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంజయ్ దత్ ( Sanjay Dutt ) అభిమానులకు మరో సర్ప్రైజ్ తెరపైకి వచ్చింది. ఇటీవలనే సడక్ 2 సినిమాకు సంబంధించి ఫిలింమేకర్స్ మూడు పోస్టర్లను విడుదల చేశారు. అయితే తాజాగా సడక్ 2 ట్రైలర్ (sadak 2 tralier) రిలీజ్ అయింది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేసినవారిలో కరణ్
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో
మున్నీ బద్నామ్ హూయీ డార్లింగ్ తేరేలియే... అంటూ కుర్రకారు మతిపోగొట్టిన మలైకా అరోరా ఖాన్ ఇటీవల కాలంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ కుర్రకారుని తన అందాలతో కట్టిపడేస్తోన్న మలైకా గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ సినిమా విశేషాలు, షేహనాజ్తో సిద్ధార్థ్ రొమాన్స్, ఎయిర్ పోర్టులో స్టెప్పులేసిన హీరోయిన్, ఆలియా భట్ స్టైల్‌ని కాపీ చేసిన సారా అలీ ఖాన్, ఇతర హీరోలు - హీరోయిన్స్ లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే వినోదాత్మక కార్యక్రమం గాసిప్ క్వీన్ మీ కోసం. మరి ఇంకెందుకు ఆలస్యం... బాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్పై ఓ లుక్కేయండి.
ఫోటోల కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా..? ఇది మీకు అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే చాలా మంది ఈ అమ్మాయిని చూసి బాలీవుడ్ మిల్క్ బ్యూటీ అలియా భట్ అని అనుకుంటున్నారు. మరికొందరు ఈ అమ్మాయిని బాలీవుడ్ భామ కృతి సనన్ అని చెబుతున్నారు.
శాకాహారం లేదా వెజిటేరియనిజం.. ఇది ప్రస్తుతం బాలీవుడ్లో అనేకమంది జపం చేస్తున్న ఆహార మంత్రం. మాంసాహారం కంటే శాకాహారమే మేలని వీరు తెగేసి చెబుతున్నారు. ఒకప్పుడు మాంసాహారులుగా ఉన్న అనేకమంది నేడు శాకాహారులుగా మారి వెజిటేరియనిజంను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి బాలీవుడ్ నటుల గురించి ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం
డైట్ అనేది ఆహారపు అలవాట్లలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి డైట్ అనేది మంచి ఆరోగ్యానికి ఎప్పుడూ తోడ్పాటునిస్తుంది. వీలును బట్టి డైట్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులు, సినిమా నటులు డైట్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ క్రమంలో మనం కూడా పలువురు బాలీవుడ్ నటుల డైట్ సీక్రెట్స్ తెలుసుకుందామా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.