Amazon Sale 2023: వేసవి వచ్చేసింది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే ఇప్పుడు ఏసీ ఓ అవసరంగా మారింది.
Amazon Smartphone Sales: మొన్నటి వరకూ ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు అమెజాన్‌లో ప్రత్యేక సేల్ సందడి ప్రారంభమైంది. ఐఫోన్ 13 నుంచి షియోమి, శాంసంగ్ వంటి బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Amazon Mobile Phone Sale: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఆఫర్స్ కోసం వెతుకుతున్నారా.. అయితే అమెజాన్‌లో మీకోసం భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
amazon Smart TV Offers: అమెజాన్‌లో 'డీల్ ఆఫ్ ది డే' పేరిట స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
amazon Smart Phone Offers: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా... బెస్ట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా.. అయితే అమెజాన్ మీకు బెస్ట్ ప్లాట్‌ఫామ్..
Stop sale of Bikinis: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌పై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెజాన్ విక్రయిస్తున్న ఆ ఉత్పత్తుల్ని నిలిపివేయాలని కోరింది. ముఖ్యంగా ఆ బికినీల అమ్మకాలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఆ బికినీలు ఏవి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.