Viral Video, Funnny Elephant rubbing a car in Forest. ఏనుగు గోక్కోవడం వాళ్ళ బూడిద రంగు సెడాన్ కారు దెబ్బతింటుంది. ఏనుగు బరువు కారణంగా బోనెట్ ప్రాంతం మొత్తం డామేజ్ అవుతుంది.
Hyderabad Traffic Police issue challan for Three kids in car boot. కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసినందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Biker Falls on Ground After Being Hit by Car. ఓ వ్యక్తి తన బైక్‌పై వెళుతుండగా.. ఓ కారు ఢీకొడుతుంది. . బైకర్ తనవైపు వస్తుండడంతో కారు డ్రైవర్ భయపడిపోతారు.
Telangana Traffic Police Wrong Fine: తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం నెట్టింట వైరల్ అవుతోంది. అనాలోచితంగా జరిమానా విధించిన వైనం చర్చనియాంశంగా మారింది. బాధితుడి ట్వీట్‌తో చలానా తీరును మార్చేసిన అంశం మరింత ఆలోచింపజేస్తోంది. జరిమానాల టార్గెట్ రీచ్ కావడం కోసం వాహన యజమానులను ఇలా మానసిక వేదనకు గురిచేస్తారా? అంటూ జనం మండిపడుతున్నారు.
A car riot broke out at Lakshmareddy Palem under the Hyderabad suburban Hayat Nagar police station in the middle of the night. A car coming from Nalgonda to Hyderabad collided with a telephone pole in front of the bus stop when it reached Lakshma Reddy Palace. The bus crashed into the stop.
A car riot broke out at Lakshmareddy Palem under the Hyderabad suburban Hayat Nagar police station in the middle of the night. A car coming from Nalgonda to Hyderabad collided with a telephone pole in front of the bus stop when it reached Lakshma Reddy Palace. The bus crashed into the stop.
Russian Military tank crush Ukraine civilian car: రష్యా మిలటరీ సైన్యాలు ఏమాత్రం దయలేకుండా ఉక్రెయిన్‌పై ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ సాయుధ వాహనం కావాలనే రోడ్డుపై వెళుతున్న కారుపైకి దూసుకెళ్లింది.
ఏమైనా సరే ఆ కారు ఆపి అందులో ఉన్న మహిళను రక్షించాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ కారు దాటేసి ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆ యువకుడు ఏం చేశాడు ? ఎలా ఆ యువతిని రక్షించాడు ? ప్రాణాలకు తెగించి ఆ యువకుడు చేసిన పని ఎలాంటి ఫలితాన్నిచ్చింది ? అన్ని ప్రశ్నలకు జవాబు తెలియాలంటే ఈ వీడియో చూడండి.
UP Cops opened fire at BJP leader: బీజేపి నేత ప్రయాణిస్తున్న కారుపై పోలీసులు కాల్పులకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా ఐలంలో ఢిల్లీ-సహ్రన్‌పూర్ రోడ్డుపై బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సీసీటీవీ ఫుటేజ్ (CCTV video) ప్రకారం చూస్తే.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ చోట పక్కకు ఆగగా.. కారు ఆగడంతోనే అది గమనించిన పలువురు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG cops) పోలీసులు ఆ కారును సమీపించి చుట్టుముట్టారు.
New Year 2021 Resolution : నూతన సంవత్సరం 2021 ప్రారంభం కానుంది. 2020 ప్రారంభం అయినప్పటి నుంచి ఈ సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. కనీసం కొత్త సంవత్సరం అయినా బాగుండాలి అని చాలా మంది కోరుకుంటున్నారు.
హైదరాబాద్ - సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం (Nalgonda Road Accident)లో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వీరు వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. (Warangal Rural Road Accident)
పటిష్ట భద్రత ఉండే సచివాలయంలో కారు చోరీ (Car Theft from Secratariat) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెలన్నర గడిచినా ఇంకా నిందితుడు ఎవరన్నది పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.