Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో ఆరు రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం ఉధృతిని మరింత పెంచాయి. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార సభలతో బిజీగా ఉన్నారు. కల్బుర్గిలో ఆమె సభకు భారీ జనం పోటేత్తారు.
Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల పోలింగ్ మే 10న జరగనున్నాయి. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
Model Polling Stations in Karnataka: కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమయం ముంచుకువస్తోంది. మే 10న ఓటింగ్ జరగనుండగా.. మే 13న కౌంటింగ్ జరగనుంది. ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను తెగ ఆకర్షిస్తున్నాయి.
Karnataka Assembly Elections 2023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహుల్ గాంధీలు సైతం కన్నడ రాష్ట్రంలోనే పాగా వేశారు.
IPL Most Centuries: ఐపీఎల్ అంటేనే పరుగుల ఉప్పెన. బ్యాట్స్‌మెన్స్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. ప్రేక్షకులు ఈలలు, కేకలతో ఉత్సాహపరుస్తున్నారు. ఐపీఎల్లో చరిత్రలో ఎందరో బ్యాట్స్మెన్లు సెంచరీలు బాదాడు. అయితే ఒకే జట్టుపై మళ్లీ మళ్లీ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.
జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మ కారకుడిగా భావిస్తారు. గ్రహాలకు రాజు కూడా. సూర్యుడు మరో రాశిలో ఎప్పుడు ప్రవేశించినా అ సమయాన్ని సంక్రాంతి అంటారు. మీనరాశిలో సూర్యుడి గోచారం జరిగింది. మార్చ్ 15వ తేదీ ఉదయం 6 గంటల 13 నిమిషాలకు సూర్యుడి మీనరాశిలో ప్రవేశించాడు. మీనరాశి గురుగ్రహం రాశి. ఈ రాశిలో సూర్యుడి ప్రవేశంతో చాలా రాశులకు ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Actress Mouni Roy Hot Bikini Pics Shakes Internet. బెంగాల్ భామ మౌనీ రాయ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బికినీలో తన అందాలు ఆరబోశారు. అర్ధనగ్నంగా జనాల్లో తిరుగుతుంటే.. ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
హిందూ ఏడాది ప్రారంభం చైత్రమాసం శుక్లపక్షం ప్రతిపద తిధి నాడు ప్రారంభమౌతుంది. ఈసారి చైత్ర శుక్లం మార్చ్ 22వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రి. దాంతోపాటే హిందూ క్యాలెండర్ కొత్త ఏడాది ప్రారంభం. ఈ ఏడాదిని విక్రమ నామ సంవత్సరంగా పిలుస్తారు. విక్రాంత నామ సంవత్సరం 2080. జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల కదలిక 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఎలాగంటే..సూర్యుడిలా వీరి జాతకం మెరిసిపోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.