Ranil Wickremesinghe: గత కొద్ది నెలలుగా కొనసాగుతూన్న శ్రీలంక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. కొత్త నాయకత్వం కోసం జరిగిన ఓటింగ్లో యూఎన్పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Ranil Wickremesinghe: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు.
Srilanka New President Ranil Wickremesinghe: శ్రీలంకాధిపతిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఇవాళ లంక పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలో 134 ఓట్లతో విక్రమసింఘే గెలుపొందారు.
Ranil wickremesinghe as Srilanka New PM: శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నాయకుడైన 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు. అంతకు ముందు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో రణిల్ ఏకాంతంగా సమావేశమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.