Shani Vakri - Saturn Retrograde : జూన్ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Vakri Horoscope In Telugu: జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కుంభ రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అలాగే ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందుతారు.
Shani Vakri 2024: పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యదేవుని పుత్రుడు. శనిదేవుడి కదలికలో చిన్న మార్పు కూడా ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో శని గ్రహం తిరోగమనం చెందబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించబోతుంది.
Saturn Retrograde 2024: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది శని స్థానంలో మార్పు రానుంది. శని గ్రహం ప్రత్యక్షం నుంచి తిరోగమనం వైపు కదులుతుంది. దీని కారణంగా కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn Retrograde: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మరిచిపోని రోజులు వస్తాయి.
Saturn Retrograde 2024: కొత్త సంవత్సరంలో శనిదేవుని గమనంలో పెను మార్పు రాబోతుంది. శని గ్రహం సంచారం నుండి తిరోగమనం వైపు మళ్లనున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు లాటరీ తగలనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.