Somu Veerraju: పొత్తులపై సోమువీర్రాజు క్లారిటీ

Somu Veerraju: పొత్తులపై సోమువీర్రాజు  క్లారిటీ

  • Zee Media Bureau
  • May 12, 2022, 06:46 PM IST

Somu Veerraju: జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. జనసేనతో ఇప్పటికీ పొత్తు ఉందన్నారు. త్యాగం చేస్తా అన్న పెద్దమనిషి ఏ పార్టీకీ చేస్తారో చెప్పాలేదని పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు.

Video ThumbnailPlay icon

Trending News