MLA Hafiz Khan : రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు హంగామా: ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌

MLA Hafiz Khan : కర్నూలుకి న్యాయ రాజధాని అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అధికారంలో ఒక లెక్క.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్కన మాట్లాడతావ్ అంటూ మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Nov 17, 2022, 04:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News