Bhuma Akhila Priya Reddy: కర్నూల్ సబ్‌జైలులో భూమా అఖిలప్రియకు అస్వస్థత

Bhuma Akhila Priya Illiness: రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియను జైలు అధికారులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను ఛాతీనొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అఖిల ప్రియకు వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.

  • Zee Media Bureau
  • May 20, 2023, 11:25 AM IST

Video ThumbnailPlay icon

Trending News