Taneti Vanitha : జన సేనకు గుర్తు కూడా లేదు.. తానేటి వనిత

Taneti Vanitha : జన సేనకు ఓ మేనిఫేస్టో లేదని, ఓ ఎజెండా లేదని విమర్శించారు ఏపీ మంత్రి తానేటి వనిత. అసలు ఎన్నికల గుర్తే లేని వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేసింది.

  • Zee Media Bureau
  • Jun 3, 2023, 12:54 PM IST

Video ThumbnailPlay icon

Trending News