Fish Venkat: నీ తెలంగాణ యాస మావల్ల కాదంటారు

తెలంగాణ యాస తప్ప మరో భాష మాట్లాడలేనని తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ స్పష్టం చేశారు. నటన కూడా తెలంగాణదే ఉంటుందని..డబ్బింగ్ కూడా సాధ్యం కాదని చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా నీ యాస మావల్ల కాదని చేతులెత్తేస్తుంటారన్నారు. 

  • Zee Media Bureau
  • Aug 11, 2022, 10:59 PM IST

Fish Venkat About his Telangana slang

Video ThumbnailPlay icon

Trending News