Chandrababu: ఎమ్మిగనూరులో చంద్రబాబుకు నిరసన సెగ

TDP Chief Chandrababu: ఎమ్మిగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన తెగ తగిలింది. 

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 03:04 PM IST

TDP Chief Chandrababu: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన తెగ తగిలింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మద్దతు తెలపాలని రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు రోడ్ షోలో గందరగోళం నెలకొంది. 

Video ThumbnailPlay icon

Trending News