Alaska earthquake: భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ

అమెరికాలోని అలస్కాలో బుధవారం భారీ భూంకంపం ( Earthquake hits Alaska) సంభవించింది. అమెరికాకు చెందిన నేషనల్ ఒషెనిక్ అండ్ అట్మాస్పేర్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన అనంతరం అక్కడ సునామి హెచ్చరికలు ( Tsunami alerts ) జారీచేశారు.

Last Updated : Jul 22, 2020, 03:26 PM IST
Alaska earthquake: భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ

అమెరికాలోని అలస్కాలో బుధవారం భారీ భూంకంపం ( Earthquake hits Alaska) సంభవించింది. అమెరికాకు చెందిన నేషనల్ ఒషెనిక్ అండ్ అట్మాస్పేర్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన అనంతరం అక్కడ సునామి హెచ్చరికలు ( Tsunami alerts ) జారీచేశారు. అలస్కాలోని చిగ్నిక్‌కి దక్షిణాన 75 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అలస్కాలోని యాంకరేజ్ నగరానికి నైరుతి దిశలో 804 కిమీ దూరంలో భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.42 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ( Also read: Brave Girl: ఉగ్రవాదులను తుదముట్టించిన సాహస బాలిక )

భూంకంపం తీవ్రత భారీగా ఉండటంతో భూకంప కేంద్రానికి 300 కిమీ పరిధిలో ఉండే ప్రాంతాలకు సునామి హెచ్చరికలు జారీచేసినట్టు అమెరికా జియాలజికల్ సర్వే విభాగం తెలిపింది. Also read: Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం

Trending News