Dondakaya Pachi Karam Recipe: దొండకాయ పచ్చికారం ఒక అద్భుతమైన రుచికరమైన వంటకం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Boondi Curry Recipe: బూందీ కూరలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కావాల్సినపదార్థాలు ఏంటో మీరు కూడా తెలుసుకోండి.
Palakova Recipe Making Process: పాలకోవా అనేది ఒక ప్రసిద్ధ భారతీయ స్వీట్. దీనిని పాలు, చక్కెరతో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది మరియు నోటిలో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది.
Bottle Gourd Momos Recipe: సొరకాయ మొమోస్ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. ఇదిగోధుమ పిండితో తయారు చేస్తారు. సొరకాయ, ఉల్లిపాయ, క్యారెట్ ఇతర కూరగాయల మిశ్రమంతో నిండి ఉంటుంది.
Cardamom Beauty Benefits: యాలకులు వంటలకు మంచి రుచిని అందించడం మాత్రమే కాదు.. ఇందులో అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీని సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది. యాలకుల వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి. యాలకులతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Scientists Cracked The Perfect Boiled Egg With Taste And Nutrition: గుడ్డును ఉడికించడం అంటే నీళ్లు పోసి ఉప్పు వేసి కొన్ని నిమిషాలు ఉడికించడమే అని తేలికగా తీసుకోవద్దు. గుడ్డును ఉడికించడంపై శాస్త్రవేత్తలు ఒక పద్ధతి కనిపెట్టారు.
Neem For Dandruff: జుట్టులో చుండ్రు పేరుకున్నప్పుడు తలంతా చికాకు అనిపిస్తుంది. చుండ్రంతా రాలిపోతూ ఉంటుంది.. అయితే జుట్టులో చుండ్రు పెరుకుపోవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోతుంది. ఎక్కువ గాఢతో ఉన్న షాంపులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. వేపతో చుండ్రు సమస్యను ఎలా అధిగమించాలి తెలుసుకుందాం ..
Happy Rose Day 2025: రోజ్ డే అనేది వాలెంటైన్స్ వీక్లో ఒక ముఖ్యమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 న జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు గులాబీ పువ్వులను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ అద్బుతమైన రోజున మీ ప్రియమైన వారికి ఇలా రోజ్ డే విషెస్ తెలపండి.
Chettinad Biryani Recipe: చెట్టినాడు చికెన్ బిర్యానీ అనేది దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెట్టినాడు ప్రాంతానికి చెందినది. ఈ బిర్యానీ తన ప్రత్యేకమైన మసాల దినుసులు, వండే విధానం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది.
Shahi Paneer Recipe: షాహీ పనీర్ అనేది ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం, ఇది పనీర్ (జున్ను) తో తయారు చేస్తారు. ఇది క్రీమీ, సుగంధమైన గ్రేవీతో కూడిన ఒక రుచికరమైన వంటకం. షాహీ పనీర్ సాధారణంగా రోటీ, నాన్ లేదా అన్నంతో వడ్డిస్తారు.
Instant Onion Rice Recipe: ఉల్లిపాయ రైస్ అనేది చాలా రుచికరమైన, సులభంగా తయారు చేయగల వంటకం. ఇది చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారు చేయవచ్చు. ఉల్లిపాయ రైస్ ను సాధారణంగా అన్నం, ఉల్లిపాయలు, మసాలాలు ఇతర పదార్థాలతో తయారు చేస్తారు.
Kaju Mushroom Masala Recipe:జీడిపప్పు మష్రూమ్ కర్రీ ఎంతో రుచికరమైన వంటకం. దీనీ ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా దీని తింటారు. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Pineapple For Digestion: ఫైనాపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీని వల్ల కలిగే మరికొన్ని లాభాలు గురించి తెలుసుకుందాం.
Raw Banana Benefits: పచ్చి అరటికాయను తరుచుగా చిప్స్, బజ్జీల్లో ఉపయోగిస్తారు. అయితే ఇది కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటిపండు తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
Kolhapuri Egg Curry Recipe: కొల్హాపురి ఎగ్ కర్రీ ఎంతో రుచికరమైన వంటకం. సాధారణ గుడ్డు కూర కంటే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని చపాతీ, అన్నంలోకి తినవచ్చు. ఇది తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం.
Voluminous Hair With Fenugreek: మెంతులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలకు పవర్ హౌస్. మన భారతీయ సంస్కృతిలో మెంతులది కీలక పాత్ర. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి..
Egg 65 Recipe In Telugu: ఎగ్ 65 ఒక రుచికరమైన ఆహారం. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డుతో సాధారణంగా వివిధ రకాల వంటలు చేస్తాము. కానీ మీరు ఎగ్ 65 ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేసి చూడండి.
Ginger Chicken Recipe: జింజర్ చికెన్ అనేది ఒక రుచికరమైన వంటకం, ఇది అల్లం, చికెన్ కలయికతో తయారు చేయబడుతుంది. ఇది చాలా సులభంగా తయారు చేయవచ్చు దీనికి కావలసిన పదార్థాలు కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి.
Kerala Style Chicken Pakoda Recipe: కేరళ స్టైల్ చికెన్ పకోడీ సాధారణంగా చికెన్, శనగపిండి, బియ్యపు పిండి , సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది, వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.