RGV Fined: వర్మకు ఫైన్ వేసిన జీహెచ్ఎంసి

GHMC Fine To Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసి ఫైన్ వేసింది. ఇటీవలే ఆర్జీవి ( RGV ) విడుదల చేసిన పవర్ స్టార్ ( Powerstar Movie ) మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆస్తిని వాడటం వల్లే ఇలా ఫైన్ పడిందట.  

Last Updated : Jul 28, 2020, 12:30 PM IST
RGV Fined: వర్మకు ఫైన్ వేసిన జీహెచ్ఎంసి

GHMC Fine To Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసి ఫైన్ వేసింది. ఇటీవలే ఆర్జీవి (  RGV ) విడుదల చేసిన పవర్ స్టార్ ( Powerstar Movie ) మూవీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ ఆస్తిని వాడటం వల్లే ఇలా ఫైన్ పడిందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పై రామ్ గొపాల్ వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ( Social Media ) తో పాటు ఔట్డోర్ మీడియాను కూడా వాడినట్టు సమాచారం.

Read This Story Also : AP & Telangana: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు

ఔట్డోర్ మీడియాలో భాగంగా బహిరంగ ప్రదేశంలో పవర్ స్టార్ పోస్టర్ అంటించారు అని ఒక వ్యక్తి బల్దియా ( GHMC ) కు సమాచారం అందించాడు. వర్మకు వెంటనే జరిమానా విధించాలని సదరు వ్యక్తి కోరాడు. వెంటనే రంగంలోకి దిగతిన బల్దియా ( Greater Hyderabad Muncipal Corporation ) రామ్ గోపాల్ వర్మకు రూ.4 వేలు జరిమానా విధించించి. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్ అంటించిన వర్మ ప్రభుత్వ ఆస్తిని చట్ట విరుద్ధంగా వినియోగించారని ఈ మేరకు ఈవీడీం ఈ జరిమానా విధించింది.

Read This Story Also : APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కలకలం

Trending News