Shraddha Das Bikini Pics : బికినీలో కిల్లింగ్ లుక్స్.. శ్రద్దా దాస్ అందాల ఘాటు.. కుర్రాళ్లపై వేటు

Shraddha Das Bikini Pics టాలీవుడ్ బోల్డ్ అండ్ హాట్ హీరోయిన్లలో శ్రద్దా దాస్ ముందుంటుంది. కావాల్సినంత అందం ఉంది. కానీ సరైన కమర్షియల్ బ్రేక్ మాత్రం రావడం లేదు. శ్రద్దా దాస్ తన అందాల ఆరబోతతోనే కాలం గట్టెక్కిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 04:56 PM IST
Shraddha Das Bikini Pics : బికినీలో కిల్లింగ్ లుక్స్.. శ్రద్దా దాస్ అందాల ఘాటు.. కుర్రాళ్లపై వేటు

శ్రద్దా దాస్ థియేటర్ ఆర్ట్స్ చేసింది. అలా మెల్లిగా అడ్వర్టైజ్మెంట్‌లోకి వచ్చేసింది. యాడ్స్ చేస్తూ మెల్లిగా సినిమాల్లోకి వచ్చింది శ్రద్దా దాస్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ ఓ మోస్తరుగా సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో శ్రద్దా దాస్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాతో శ్రద్దా దాస్ తెలుగులోకి వచ్చింది. అయితే ఆ తరువాత వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయ్ గానీ సినిమాలేవీ హిట్ కాలేదు.

ఆర్య 2 సినిమాతో శ్రద్దా దాస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. సెకండ్ హీరోయిన్‌గా నటించినా శ్రద్ద అందాలకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఆ తరువాత మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి సినిమాలతో ఓ మోస్తరుగా ఫేమస్ అయింది.

మొగుడు సినిమాలో శ్రద్దా దాస్ బికినీ అందాలు ఘోరంగా వైరల్ అయ్యాయి. ఇంత హాట్‌గా చూపిస్తారా? అనే రేంజ్లో బీచ్ సాంగ్‌లో శ్రద్దా దాస్ రెచ్చిపోయింది. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో శ్రద్దా దాస్ అందాలకు అంతగా గుర్తింపురాలేదు.

శ్రద్దా దాస్ హీరోయిన్ పాత్రల నుంచి స్పెషల్ అప్పియరెన్స్‌ వరకు నటించింది. గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రను వేసింది. ఏక్ మినీ కథ సినిమాలో స్వామిజీలా కనిపించింది. ఇలా రకరకాల పాత్రలను చేస్తూనే వస్తోంది.

శ్రద్దా దాస్ తాజాగా కొన్ని బికినీ ఫోటోలను షేర్ చేసింది. మామూలుగానే బికినీ అందాలను ప్రదర్శించడంతో శ్రద్దా దాస్ పీహెచ్‌డీ చేసినట్టుగా ఉంటుంది. ఆమె ఇప్పుడు తెలుపు రంగు లోదుస్తుల్లో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Trending News