Rajinikanth Biopic: రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో మందికి స్ఫూర్తి సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం. అలాంటి ఆయన జర్నీని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇందులో హీరోగా ఎవరు నటించనున్నారంటే?
Keerthy Suresh Instagram Pics
సౌత్ ఇండియా ప్రేక్షకులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
O Manchi Ghost Glimpse: ఓ మంచి ఘోస్ట్ అంటూ భయపెడుతునే నవ్వించేందుకు రెడీ వచ్చేస్తోంది OMG మూవీ. ఈ మూవీ నుంచి గ్లింప్స్, కాన్సెప్ట్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. దెయాన్ని చూస్తూ భయపెడుతున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Pushpa 2 Update: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ మరోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే లానే కనిపిస్తోంది..
Raashii Khanna Hot pics: టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అందాలు ఓ రేంజ్ లో ఆరబోస్తుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి.
Rashmi Gautam రష్మి గౌతమ్ సినీ, టీవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తనదైన శైలిలో సినిమాలు, ప్రోగ్రామ్స్‌కు చేస్తూ యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ. 5 కోట్లకు పైగా ఖర్చు చేసి 'లంబోర్ఘిని' బ్రాండ్ కారును విదేశాలను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక తారక్ అన్ని కార్లకు 9999 నంబర్ ఉండటం వెనక పెద్ద రీజనే ఉంది.
Zee Telugu Serial: ఎల్లప్పుడూ సరికొత్త సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో జీ తెలుగు ముందంజులో ఉంటుంది. ఇప్పుడు మరోసారి జానకి రామయ్యగారి మనవరాలు అంటూ.. ఒక మంచి ఫ్యామిలీ కథతో కూడిన సీరియల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేస్తోంది.
Mohan Babu - Balakrishna: మోహన్ బాబకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో మరో హీరో హిట్ అందుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా నందమూరి హీరో రిజెక్ట్ చేసిన కథతో మోహన్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు.
Honey Rose Hot Photos: మలయాళీ బ్యూటీ హానీ రోజ్ తన గ్లామర్ తో సోషల్ మీడియాను ఆగం ఆగం చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్ లో అందాల ఆరబోసింది. ఈ భామ అందాలకు కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతుంది. మీరు ఓ చూపు చూడండి.
Allu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం.. అల్లు అర్జున్ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది. సలార్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో రెండో పార్ట్ పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ఓ వార్త్ చక్కర్లు కొడుతోంది.
Kantara 2 Update: ప్రస్తుతం రిషబ్ శెట్టి.. తనకి ప్యాన్-ఇండియా రేంజ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన కాంతారా సినిమా సీక్వెల్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా కోసం రిషబ్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట. 200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారు రిషబ్ శెట్టి.
Alluri Seetharamaraju@50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు. ఈ సినిమా విడుదలై 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా Zee తెలుగు ప్రత్యేక కథనం..
Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ టాలీవుడ్ సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తార. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. ఈ ఇయర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. శ్రీలీల డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Baahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమా గురించి ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చి రాజమౌళి అందరూ దృష్టినిేఏ ఆకట్టుకుంటున్నారు
Anchor Geetha Bhagat Pics: ప్రస్తుతం టాలీవుడ్లో యాంకర్లకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటోంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రితీలో ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. రీసెంట్గా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది యాంకర్ గీత భగత్. ఎక్కడా గ్లామర్ హద్దులు దాటకుండా.. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా తన మాటతీరుతో ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.