ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ తెలుగు ట్రైలర్

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ తెలుగు ట్రైలర్

Last Updated : Jan 10, 2019, 01:26 PM IST
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ తెలుగు ట్రైలర్

ఇప్పటికే హిందీలో రిలీజైన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ మూవీ ట్రైలర్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారగా తాజాగా అదే వివాదాల మధ్య ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్ సంజయ్ బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' అనే పుస్తకం ఆధారంగా అదే టైటిల్‌తో విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించారు.

Trending News