IRCTC Tatkal : రైల్వే యాత్రికులకు గుడ్ న్యూస్…ఆ ట్రైన్‌లకు తత్కాల్ బుకింగ్ షురూ

కరోనా కాలంలో ( Corona Pandemic ) తత్కాల్ టికెట్ల ( Tatkal Tickets ) బుకింగ్ను ఐఆర్సీటీసి రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్ 2లో భాగంగా ఇండియన్ రైల్వే ( Indian Railways ) యాత్రికులకు గుడ్న్యూస్ చెప్పింది. 

Last Updated : Jun 30, 2020, 06:36 PM IST
IRCTC Tatkal : రైల్వే యాత్రికులకు గుడ్ న్యూస్…ఆ ట్రైన్‌లకు తత్కాల్ బుకింగ్ షురూ

ఇండియన్ రైల్వేస్ అన్ని‌స్పెషల్ ట్రైన్లకు ( Special Trains ) సంబంధించి తత్కాల్ బుకింగ్ ను ప్రారంభించింది.  కరోనా కాలంలో  తత్కాల్ టికెట్ల  బుకింగ్ ( Tatkal Ticket Booking ) ను ఐఆర్ సిటిసి ( IRCTC )రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్‌ 2లో ( Unlock  2)  భాగంగా ఇండియన్ రైల్వేస్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown ) విధించిన తరువాత ప్యాసెంజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. Also Read : PM Modi speech highlights: ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్

అయితే జూన్ 29 నుంచి స్పెషల్ ట్రైన్లకు తత్కాల్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు రైల్వే శాఖ‌ మే 31 తేదీన ఒక ప్రకటన చేసింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్లకు సోమవారం నుంచే  తత్కాల్ బుకింగ్ ప్రారంభం అయింది. 

 

 

 

 

Trending News