English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Indian Railways

Indian Railways

Vande Bharat: వందే భారత్ ట్రైన్‌లో నాణ్యత లేని ఆహారం.. IRCTCకి రూ. 10 లక్షలు, కంపెనీకి రూ. 50 లక్షల ఫైన్
Vande Bharat Express Fine Mar 26, 2026, 08:24 AM IST
Vande Bharat: వందే భారత్ ట్రైన్‌లో నాణ్యత లేని ఆహారం.. IRCTCకి రూ. 10 లక్షలు, కంపెనీకి రూ. 50 లక్షల ఫైన్
Indian Railways: రైళ్లలో అందించే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఇది వరకే చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే ఆహార నాణ్యతకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలక చర్య తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  
Railways New Rules 2026: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రూల్స్‌లో కీలక మార్పులు..!
Railways New Rules 2026 Mar 24, 2026, 03:01 PM IST
Railways New Rules 2026: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రూల్స్‌లో కీలక మార్పులు..!
IRCTC Ticket Cancellation Charges: రైలు ప్రయాణికులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు సెంట్రల్ రైల్వే కీలక మార్పులు చేసింది. టికెట్ రద్దు నుంచి బోర్డింగ్ పాయింట్ మార్పు వరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రీఫండ్ విధానాలు, తత్కాల్ బుకింగ్‌పై దృష్టి సారిస్తూ.. ఏప్రిల్ 2026 నుంచి టికెట్ నిబంధనలలో మార్పులను అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా..  
Pakistan First Class AC Train: పాకిస్తాన్ ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ చూశారా..! ఇదెక్కడి మాస్ కాంబో రా మావ..
Pakistan First Class AC Train Mar 24, 2026, 01:24 PM IST
Pakistan First Class AC Train: పాకిస్తాన్ ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ చూశారా..! ఇదెక్కడి మాస్ కాంబో రా మావ..
Pakistan First Class AC Train: మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా ఓ ఉప ఖండమే అని చెప్పాలి. మన దేశం మాదిరే .. హిమనీ నదాలు, ఎడారులు, ఎత్తైన పర్వతాలు, లోయలతో కూడి ఓ ఖండానికి ఉండాల్సిన లక్షణాలున్నాయి.  అంతేకాదు మన దేశం మాదిరే పాకిస్తాన్ రైల్వే వ్యవస్థ కూడా బ్రిటిష్ హాయాం నుంచే కొనసాగుతుంది. మనలాగే అక్కడ కూడా దూర ప్రాంతాలకు ప్రయాణికులు రైల్ జర్నీనే  చేయడానికే మక్కువ చూపిస్తుంటారు.తాజాగా పాకిస్తాన్ లో కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త రకం ఏసీ ట్రెయిన్ చూస్తే మన వందేభారత్  మాదిరే అదిరిపోయే సదుపాయాలున్నాయి.  అవేంటో మీరు ఓ లుక్కేయండి.. 
Indian Railways: భారతీయ రైళ్లు ఎందుకు ఇన్ని రంగుల్లో ఉంటాయి? వాటిలో దాగి ఉన్న అర్థాలు ఏమిటి!
Indian Railways Mar 23, 2026, 10:06 AM IST
Indian Railways: భారతీయ రైళ్లు ఎందుకు ఇన్ని రంగుల్లో ఉంటాయి? వాటిలో దాగి ఉన్న అర్థాలు ఏమిటి!
Why Indian Trains In Many Colours: సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు మన దేశంలో రైళ్లు ఎందుకు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎరుపు, తెలుపు, నీలిరంగులో కనిపిస్తాయి. అయితే దీనికి అర్థం ఏంటి ? ఎందుకు వివిధ రంగుల్లో ఉంటాయని ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాటి అర్థాలు ఏంటి తెలుసుకుందాం.  
Indian Railway: మార్చి 14, 15 తేదీల్లో రైల్వే సేవలకు బ్రేక్.. టికెట్ బుకింగ్, PNR విచారణ అన్నీ బంద్! కారణం ఇదే!
Indian Railways Mar 12, 2026, 11:30 AM IST
Indian Railway: మార్చి 14, 15 తేదీల్లో రైల్వే సేవలకు బ్రేక్.. టికెట్ బుకింగ్, PNR విచారణ అన్నీ బంద్! కారణం ఇదే!
March 14 and 15 Railway Services Suspended: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఆ రెండు తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవటం కూడా నిలిపివేయనుంది ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థ. మార్చి 14, 15వ తేదీన కొన్ని గంటలపాటు పనిచేయదు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.   
Secunderabad: సికింద్రాబాద్‌ హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. ట్రైన్‌ను వెంటనే ఆపేసిన అధికారులు..!
Train Accident Mar 5, 2026, 11:19 AM IST
Secunderabad: సికింద్రాబాద్‌ హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. ట్రైన్‌ను వెంటనే ఆపేసిన అధికారులు..!
Major Accident Averted In Secunderabad hisar Express: సికింద్రాబాద్ హిస్సార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. కరీంనగర్ మడిపల్లి శివారులో ఉన్నట్టుండి రైలు ఇంజిన్ చక్రం విరిగిపోయింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు వెంటనే రైలు నిలిపివేశారు. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
Railway Reforms: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!
Indian Railways Feb 16, 2026, 10:00 AM IST
Railway Reforms: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!
Cleaning In General Bogie New Railway Reforms: భారతీయ రైల్వే ప్రయాణికులకు అనుకూలంగా  సులభతర ప్రయాణ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి కోసం కొత్త మార్పులు చేస్తూనే ఉంటుంది. తాజాగా జనరల్ భోగిలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై శనివారం ఢిల్లీలో రైల్ భవన్ లో అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.   
Telangana Railway: తెలంగాణకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..
Indian Railways Feb 12, 2026, 09:18 AM IST
Telangana Railway: తెలంగాణకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..
Telangana Railway: తెలంగాణకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మెగా ఫైట్ ఎగ్జామినేషన్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.1000 కోట్లతో ఏర్పాటు చేయనుంది.  తెలంగాణలో రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా వరంగల్ జిల్లాలో గూడ్స్ రైలు వ్యాగన్ల రిపేర్ కోసం ఒక మెగా ఫ్రైట్ ఓవర్ హాలింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 
IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. ఈ-ప్యాంట్రీ సర్వీస్ ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
IRCTC E Pantry Service Feb 10, 2026, 12:02 PM IST
IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. ఈ-ప్యాంట్రీ సర్వీస్ ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
IRCTC: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ‘ఈ-ప్యాంట్రీ’ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ప్రయాణికులు తమ సీట్లను వదిలి వెళ్లే అవసరం లేకుండానే.. వారి బెర్త్‌ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం మరియు ప్యాకేజ్డ్ వాటర్‌ను ముందుగానే బుక్ చేసుకుని పొందవచ్చు.   
 Vande Bharat Train: వందే భారత్ రైళ్లు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. రైల్వే శాఖ హై అలర్ట్..!!
Bomb Threat on Vande Bharat Train Feb 7, 2026, 06:01 PM IST
Vande Bharat Train: వందే భారత్ రైళ్లు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. రైల్వే శాఖ హై అలర్ట్..!!
Bomb Threat to Vande Bharat Trains: భారతీయ రైల్వేల్లో సరికొత్త శకం వందే భారత్ రైళ్లు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత రైళు ప్రయాణంలో వచ్చి గణనీయమన మార్పుల్లో వందే భారత్ రైలు ప్రయాణం ఒకటి. ఎక్కవ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవడంలో వందే భారత్ రైళ్లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే వందే భారత్ అనే పేరును జీర్ణించుకోలేని కొంత మంది దేశ ద్రోహులు ఈ రైళ్లపై దాడులకు తెగపడుతున్నారు. తాజాగా వందేభారత్ రైళ్లలో బాంబ్ పెట్టామన్న ఓ వార్త ఇపుడు భారతీయ రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది. 
Indian Railways: రిటైర్ కానున్న ఉద్యోగులకు షాక్.. రైల్వేశాఖ కీలక ఉత్తర్వులు జారీ
Indian Railways Jan 30, 2026, 12:58 PM IST
Indian Railways: రిటైర్ కానున్న ఉద్యోగులకు షాక్.. రైల్వేశాఖ కీలక ఉత్తర్వులు జారీ
Silver Coins in Indian Railways: రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రిటైర్‌మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఇచ్చే వెండి నాణేలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల నకిలీ వెండి నాణేల కుంభకోణం వెలుగులోకి రావడంతో 20 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేణు శర్మ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా..   
Vande Bharat Sleeper Train Fare: వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరలు ప్రకటన.. కిలో మీటర్‌కు ఎంతంటే..?
vande bharat sleeper train Jan 12, 2026, 06:11 PM IST
Vande Bharat Sleeper Train Fare: వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరలు ప్రకటన.. కిలో మీటర్‌కు ఎంతంటే..?
Vande Bharat Sleeper Ticket Price: వందే భారత్ స్లీపర్ రైళ్లు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. మొదటగా ఈ నెల 17వ తేదీ నుంచి కోల్‌కతా (హౌరా)-గౌహతి మధ్య మొదటి ట్రైన్ మొదలుకానుంది. టికెట్ ధరలు, సౌకర్యాల గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..  
Indian Railway: రైలు ప్రయాణికులకు బంపర్ న్యూస్.. ఇకపై మీ ట్రైన్ ఆలస్యమైతే మీ డబ్బులు మొత్తం వాపస్..!
Indian railway Jan 10, 2026, 09:09 PM IST
Indian Railway: రైలు ప్రయాణికులకు బంపర్ న్యూస్.. ఇకపై మీ ట్రైన్ ఆలస్యమైతే మీ డబ్బులు మొత్తం వాపస్..!
Indian Railway Refund TDR Rule: ఇండియన్ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే తరుచూ రైల్వే సర్వీసులు ఆలస్యంగా నడుస్తుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. రిజర్వేషన్లు చేయించుకున్నవారు కూడా రైళ్లు ఆలస్యంగా నడిస్తే.. గంటల కొద్ది స్టేషన్‌లలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. అయితే రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ టిక్కెట్‌ డబ్బును తిరిగి పొందవచ్చు. ట్రైన్ టిక్కెట్‌ అమౌంట్‌ రిఫండ్‌ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..  
Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్..'వందే భారత్ స్లీపర్' వచ్చేస్తోంది..తొలి రైలు నడిచేది అక్కడే!
vande bharat sleeper Jan 1, 2026, 04:57 PM IST
Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్..'వందే భారత్ స్లీపర్' వచ్చేస్తోంది..తొలి రైలు నడిచేది అక్కడే!
Vande Bharat Sleeper Launch Date: సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనిపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం కీలక ప్రకటన చేశారు. 
Sankranti special trains: సంక్రాంతి వేళ రైల్వేశాఖ మరో సంచలనం.. ఈ 16 రైళ్లలో హైటేక్ సిటీ నుంచి ఎక్కొచ్చు.. డిటెయిల్స్..
sankranti Special Trains Dec 23, 2025, 08:11 PM IST
Sankranti special trains: సంక్రాంతి వేళ రైల్వేశాఖ మరో సంచలనం.. ఈ 16 రైళ్లలో హైటేక్ సిటీ నుంచి ఎక్కొచ్చు.. డిటెయిల్స్..
SCR Sankranti trains for sankranti festival: ముఖ్యంగా జనవరి 7  నుంచి జనవరి 20వ తేదీ వరకు సంక్రాంతి పండగ వేళ తమ గ్రామాలకు వెళ్లాలనుకునేవారు హైటెక్ సిటీ నుంచి ఏకంగా 16 రైళ్లు ఆగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.
Railway Charges: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ షాక్‌.. భారీగా ఛార్జీలు పెంపు!
charges hike Dec 18, 2025, 03:28 PM IST
Railway Charges: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ షాక్‌.. భారీగా ఛార్జీలు పెంపు!
Railway Charges Hike Big Shock To Railway Passengers: భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్‌. ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. టికెట్‌ ఛార్జీలు కాకుండా లగేజీ ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీల ధరలు ఇలా ఉన్నాయి.
Railway Offer: ఇండియన్ రైల్వే మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో దేశమంతా చుట్టేయండిలా..!
Indian Railway Bumper Offer Dec 15, 2025, 06:48 AM IST
Railway Offer: ఇండియన్ రైల్వే మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో దేశమంతా చుట్టేయండిలా..!
Indian Railways: మన దేశంలో సామాన్యులు ఎక్కువ ట్రైన్ జర్నీకే ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణాలు చేయవచ్చు. ఇక ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రజలు.. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లలోనే వెళ్తుంటారు.  కానీ దీర్ఘ ప్రయాణాలు చేసేవారు లేదా తీర్థయాత్రలకు వెళ్లేవారు టికెట్ బుకింగ్ విషయంలో ఇబ్బంది పడతారు. వేర్వేరు చోట్లకు వెళ్లాలంటే పదేపదే టికెట్ల బుకింగ్‌లో టెన్షన్ పడుతుంటారు. అయితే భారతీయ రైల్వే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  
Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్..ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి!
IRCTC Dec 12, 2025, 06:20 PM IST
Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్..ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి!
Special Trains For Sankranti 2026: రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. 
Railway Tips: రైలు ప్రయాణంలో నీళ్ల బాటిల్‌ ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా?
Indian Railways Dec 10, 2025, 07:19 AM IST
Railway Tips: రైలు ప్రయాణంలో నీళ్ల బాటిల్‌ ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా?
Know How To Get Free Bottle In Train Journey: రైలు ప్రయాణంలో ప్రయాణికులు కొన్ని సేవలు ఉచితంగా పొందవచ్చు. రైలు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులకు నీళ్ల బాటిల్‌ ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా వాటర్ బాటిల్ ఎలా పొందాలో తెలుసా?
 Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
Sabarimala Dec 6, 2025, 01:43 PM IST
Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
Sabarimala: కేరళ శబరిమల ఆలయం మండల మకరవిళక్కు సీజన్‌తో కిటకిటలాడుతోంది. రోజుకు 80 వేల మంది అయ్యప్ప భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామికి కానుకులు వెల్లువెత్తుతున్నాయి.  15 రోజుల్లో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.  
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • RTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్! ఏప్రిల్ 22 నుంచి బస్సులు బంద్? పోరాట గంట మోగించిన జేఏసీ చైర్మన్ వెంకన్న..!!
    rtc strike

    RTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్! ఏప్రిల్ 22 నుంచి బస్సులు బంద్? పోరాట గంట మోగించిన జేఏసీ చైర్మన్ వెంకన్న..!!

  • Sircilla: స్మార్ట్ భిక్షాటన.. QR Codeతో రంగంలోకి దిగిన యాచకుడు!
    Sircilla
    Sircilla: స్మార్ట్ భిక్షాటన.. QR Codeతో రంగంలోకి దిగిన యాచకుడు!
  • Summer Heatwave Alert: నిప్పుల కొలిమిలా  తెలంగాణ.. ఏప్రిల్ 22 వరకు బిగ్ అలర్ట్.. వాతావరణ కేంద్రం హెచ్చరిక..
    telangana weather
    Summer Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఏప్రిల్ 22 వరకు బిగ్ అలర్ట్.. వాతావరణ కేంద్రం హెచ్చరిక..
  • Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్‌ హత్య!
    Palnadu News
    Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్‌ హత్య!
  • Kcr Mega public Meeting: జగిత్యాల కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. ఇన్ చార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్..
    Jagtial
    Kcr Mega public Meeting: జగిత్యాల కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. ఇన్ చార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్..
  • TS Inter Exams 2026: ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యారా? ఈ ముఖ్యమైన తేదిలు గుర్తుపెట్టుకోండి!
    Ts Inter News
    TS Inter Exams 2026: ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యారా? ఈ ముఖ్యమైన తేదిలు గుర్తుపెట్టుకోండి!
  • Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?
    Vijayawada
    Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?
  • Pocharam Srinivas Reddy: ఇదెక్కడి దరిద్ర రాజకీయం.!. సీఎం రేవంత్ ప్రభుత్వం‌పై పోచారం  శ్రీనివాస్ రెడ్డి ఫైర్.. వీడియో..
    Pocharam Srinivas Reddy
    Pocharam Srinivas Reddy: ఇదెక్కడి దరిద్ర రాజకీయం.!. సీఎం రేవంత్ ప్రభుత్వం‌పై పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫైర్.. వీడియో..
  • IPL 2026: ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ..!!
    SRH vs RR Match Report
    IPL 2026: ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ..!!
  • Jagtial: భార్యను కాపురంకు పంపని కసాయి అత్త.. పగతో జగిత్యాల అల్లుడు ఏంచేశాడో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.
    Jagtial News
    Jagtial: భార్యను కాపురంకు పంపని కసాయి అత్త.. పగతో జగిత్యాల అల్లుడు ఏంచేశాడో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x