IRCTC Link With Aadhar: బ్లాక్ మార్కెటింగ్‌కు అరికట్టేందుకు ఐఆర్‌సీటీసీ నిబంధనలు కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధార్‌ను ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు లింక్ చేసిన వారికి ఇండియన్ రైల్వేస్ అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా మారింది. ఆధార్ లింక్‌తో కలిగే ఐదు కీలక ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకోండి.
Indian Railway Refund TDR Rule: ఇండియన్ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే తరుచూ రైల్వే సర్వీసులు ఆలస్యంగా నడుస్తుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. రిజర్వేషన్లు చేయించుకున్నవారు కూడా రైళ్లు ఆలస్యంగా నడిస్తే.. గంటల కొద్ది స్టేషన్‌లలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. అయితే రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ టిక్కెట్ డబ్బును తిరిగి పొందవచ్చు. ట్రైన్ టిక్కెట్ అమౌంట్ రిఫండ్ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
IRCTC New Rules: టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు, ఛార్జీల పెంపుతోపాటు రైల్వే శాఖ అనేక మార్పులు చేసింది. కిలోమీటర్, ప్రయాణించే క్లాస్‌ను బట్టి 1 పైసా/2 పైసా ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. నేటి నుంచి (సోమవారం) కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా..
Special Trains For Sankranti 2026: రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.
Sankranti Train Tickets Bookings Open: తెలుగు ప్రజలంతా జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండక్కి ఎక్కడెక్కడో ఉన్న వారంతా తమ తమ సొంత ఊళ్లకు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పండగను ఘనంగా జరుపుకుంటారు. తమ తల్లిదండ్రులతో.. అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్లతో ఎంతో సంతోషంగా గడిపేస్తారు. అయితే ప్రతిసారి లాగే ఈసారి కూడా పండక్కి ఊరు వెళ్లేందుకు ప్రజలు రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
Indian Railway Refund TDR Rule: ఇండియన్ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే తరుచూ రైల్వే సర్వీసులు ఆలస్యంగా నడుస్తుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. రిజర్వేషన్లు చేయించుకున్నవారు కూడా రైళ్లు ఆలస్యంగా నడిస్తే.. గంటల కొద్ది స్టేషన్‌లలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. అయితే రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ టిక్కెట్ డబ్బును తిరిగి పొందవచ్చు. ట్రైన్ టిక్కెట్ అమౌంట్ రిఫండ్ పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
IRCTC Jobs 2025: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్ 13, 14వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Transgender Harassment In Train: రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు డబ్బు కోసం ట్రాన్స్‌జెండర్లు మిమ్మల్ని వేధిస్తున్నారా? తదుపరిసారి, మీరు అలాంటి సంఘటనను ఎదుర్కొంటే, వాటిని నివారించడానికి మీరు భారతీయ రైల్వేల కొన్ని నియమాలను తెలుసుకోవాలి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Best Shares To Buy Now In Railway Stocks 2025: భారత మార్కెట్‌లో రైల్వే స్టాక్స్ హవా కొనసాగుతోంది. డిఫెన్స్, హెల్త్, బ్యాంక్, ఐటీ వంటి అనేక సెక్టార్లున్నా, రీసెంట్‌గా చాలామంది ఇన్వెస్టర్లు రైల్వే స్టాక్స్ వైపు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సెక్టార్‌లో గత రెండు, మూడు నెలలుగా కొన్ని కరెక్షన్స్ వచ్చినప్పటికీ, రైల్వే సెక్టార్ భవిష్యత్తులో భారీ గ్రోత్ సూచనలతో ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో కొన్ని రైల్వే స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ స్టాక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
How Much Gold Carry in Train: రైలులో ఎంత బంగారం తీసుకువెళ్లవచ్చు..? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? విదేశాల నుంచి ఎక్కువ బంగారం తీసుకువస్తే.. ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు పట్టేస్తారు. మరి ట్రైన్‌లో ఎంత గోల్డ్ మనతోపాటు తీసువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
IRCTC Tour Plan Of 7 Nights 8 Day Jyotirlinga Sanhita Divya Dakshin Yatra: పర్యాటకులు, భక్తులను సందర్శనీయ స్థలాలకు తీసుకెళ్లే ప్యాకేజ్‌లను రైల్వే శాఖ అందిస్తోంది. తాజాగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే మహాద్భాగ్యం కల్పిస్తోంది. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర పేరిట ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Stocks to Watch: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్స్ నుంచి సానుకూల సంకేతాలు, ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బాగా రాణించాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్లుగా రావడంతో సెప్టెంబర్ లో ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు రాణించాయి. కాగా మార్కెట్ ముగిసిన తర్వాత, IRCTC, ఫైజర్, BPCL, విశాల్ మెగా మార్ట్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్‌లు స్టాక్ మార్కెట్ తమ వ్యాపార సంబంధిత సమాచారాన్ని అందించాయి.
How to Stop Train With Chain: రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు కోచ్‌లో ఉండే గొలుసును గమనించి ఉంటారు. ఎమర్జెన్సీ సమయంలో ఈ చైన్‌ను లాగితే ట్రైన్ ఆగిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించారా.. ఇంత చిన్న చైన్ లాగితే అంత పెద్ద ట్రైన్ ఎలా ఆగుతుంది..? ఇది ఎలా పని చేస్తుంది..? ఒకవేళ ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకుండా చైన్ లాగితే ఎంత ఫైన్ వేస్తారు..? పూర్తి వివరాలు ఇలా..
RailOne App launched: భారతీయరైల్వే శాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల బుకింగ్ దగ్గరి నుంచి రైలులో భోజనం, ఫిర్యాదుల వరకు అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ RailOne పేరుతో ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ RailOne యాప్ ద్వారా రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సులభంగా ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ చర్యలను చేపట్టింది. అసలు ఆ యాప్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Irctc: ఇండియన్ రైల్వేశాఖ.. ప్రయాణ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో ఇప్పటికే జనాలు నిత్యవసరాల ధరల పెంపుతో టెన్షన్ పడుతుంటే, ఈ పెంపు అనేది మరో గుదిబండగా మారిందని చెబుతున్నారు.
Arunachala Yatra: వేసవ వెకేషన్‌లో చాలా మంది ఆథ్యాత్మిక యాత్రలకు మొగ్గు చూపుతుంటారు. ఇటీవలి కాలంలో అరుణాచలం యాత్రకు ప్రాముఖ్యత పెరిగింది. అందుకే ఐఆర్‌సీటీసీ కొత్తగా ప్యాకేజ్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tatkal Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల విషయంలో నిబంధనలు మార్చింది. ఇకపై టికెట్లు బుక్ చేయాలంటే ఇది తప్పనిసరి అంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway New APP: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్, ఇండియన్ రైల్వేస్ కొత్త యాప్ లాంచ్ చేసింది. కొత్త మొబైల్ యాప్ స్వరైల్‌ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఈ యాప్ ప్రత్యేకతలేంటి, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
IRCTC New Rule: ఇండియన్ రైల్వేస్‌లో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం కొత్త నిర్ణయాలు తీసుకునే ఐఆర్సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Araku Tour package: వేసవి సెలవులు వస్తే చాలు అందరూ వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఎవరి బడ్జెట్‌కు తగ్గట్టు వారు ప్లాన్ చేస్తుంటారు. కుటుంబంతో సహా వెళ్లేవాళ్లు కొందరైతే, మిత్రులతో ఎంజాయ్ చేసేవాళ్లు ఇంకొందరు. ఈ క్రమంలో మీ కోసం మరో అద్భుతమైన ప్యాకేజ్ తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.