Anchor Anasuya Pics: బ్రా లేకుండా రచ్చ లేపిన యాంకర్ అనసూయ.. నేను అలాంటి స్త్రీని కానంటూ క్యాప్షన్

Anchor Anasuya Latest Photoshoot: అందాల యాంకర్ అనసూయ మరో హాట్ ట్రీట్‌తో అభిమానుల మతిపొగొట్టేంది. రీసెంట్‌గా బికినీలో నెట్టింట మంటలు రేపిన అనసూయ.. తాజాగా బ్రా లేకుండా ఫొటోలకు పోజులిచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్‌తో అనసూయ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 
 

  • Jul 17, 2023, 23:08 PM IST
1 /5

అనసూయ లేటెస్ట్‌గా షేర్ చేసిన పిక్స్‌ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. బ్లాక్ గౌన్ లాంటి డ్రెస్‌లో రంగమ్మత్త కిర్రాక్ పోజులతో అదరగొట్టింది.  

2 /5

అనసూయ స్టిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటీ`విత్ క్యూట్‌నెస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

3 /5

ఈ పిక్స్‌కు 'నేను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే మహిళను కాదు.. ప్రగతి కోసం ప్రయత్నించే స్త్రీని.. రెండింటి దృష్టి వేరు..' అంటూ అనసూయ క్యాప్షన్ ఇచ్చింది.  

4 /5

బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.   

5 /5

డిఫరెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ నటిగా ప్రూవ్‌ చేసుకుంటోంది. రీసెంట్‌గా విమానం మూవీలో వేశ్య పాత్రలో అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి.