TTD November Festivals: నవంబర్ మాసంలో తిరమలేశుడి సన్నిధిలో జరిగే వేడుకలు ఇవే

TTD November 2020 Ustavalu | నవంబర్ నెలలో ఆపదమొక్కుల వాడు, అడుగడుగు దండాల వాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు వేడుకలు జరగనున్నాయి.

Last Updated : Oct 27, 2020, 10:38 PM IST
    • నవంబర్ నెలలో ఆపదమొక్కుల వాడు, అడుగడుగు దండాల వాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు వేడుకలు జరగనున్నాయి.
    • కోవిడ్-19 పరిస్థితి వల్ల సామాన్య భక్తులు ఈ వేడుకలకు హాజరు అయ్యే అవకాశం లేదు.
TTD November Festivals: నవంబర్ మాసంలో తిరమలేశుడి సన్నిధిలో జరిగే వేడుకలు ఇవే

TTD November 2020 Festivals | నవంబర్ నెలలో ఆపదమొక్కుల వాడు, అడుగడుగు దండాల వాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు వేడుకలు జరగనున్నాయి. కోవిడ్-19 ( Covid-19 ) పరిస్థితి వల్ల సామాన్య భక్తులు ఈ వేడుకలకు హాజరు అయ్యే అవకాశం లేదు.

Also Read | TTD Special Darshan: రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన తితిదే

కానీ శ్రీవారి భక్తులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వేడుకలు, ఉత్సవాలను చూసి తరించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నవంబర్ 2020లో ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగే వేడుకల వివరాలు...

నవంబర్ 14 - దీపావళి
నవంబర్ 18- నాగుల చవితి
నవంబర్ 21- తిరుమల శ్రీవారి పుష్ఫయాగ మహోత్సవం
నవంబర్ 25- స్మార్థ ఏకాదశి

Also Read | AUEET-AUCET 2020: ఆంధ్ర యూనివర్సిటీ  పీజీ కోర్సుల అడ్మిషన్స్ వివరాలు
నవంబర్ 26- మాధ్వ ఏకాధశి, క్షీరాబ్ధి ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చర్రతీర్థ ముక్కోటి
నవంబర్ 27- కార్తీక దీపం
నవంబర్ 29- తిరుమంగై అళ్వార్ శాత్తుమొర

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News