AUEET-AUCET 2020: ఆంధ్ర యూనివర్సిటీ పీజీ కోర్సుల అడ్మిషన్స్ వివరాలు

AUEET 2020  Certificate Verification | ఆంధ్ర యూనివర్సిటీ ( Andhra University ) అడ్మిషన్స్ డైరక్టరేట్  AUCET, AUEET 2020 కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్ కోసం షెడ్యూల్ విడుదల చేసింది. 

Last Updated : Oct 27, 2020, 06:03 PM IST
    • ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరక్టరేట్ AUCET, AUEET 2020 కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్ కోసం షెడ్యూల్ విడుదల
    • సైన్స్, ఆర్ట్స్, కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ
AUEET-AUCET 2020: ఆంధ్ర యూనివర్సిటీ పీజీ కోర్సుల అడ్మిషన్స్ వివరాలు

AUEET 2020 Web Counselling Details | ఆంధ్ర యూనివర్సిటీ ( Andhra University ) అడ్మిషన్స్ డైరక్టరేట్  AUCET, AUEET 2020 కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్ కోసం షెడ్యూల్ విడుదల చేసింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ( Commerce) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ఈ నోటిఫికేషన్జారీ  చేసింది.

 Also Read | Blue Moon: బ్లూ మూన్ అంటే ఒకే నెలలో రెండు పున్నములు! మరిన్ని విశేషాలివే

ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్మ కౌన్సెలింగ్ అక్టోబర్ 27 నుంచి మొదలు కానుంది. CAP కేటగిరిలో అభ్యర్థుల అఫ్-లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది డైరక్టోరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 28న జరుగుతుంది. 

తొలి సెమిస్టర్ ఆన్ లైన్ క్లాసులు ( Online ) నవంబర్ 18న ప్రారంభం అవుతాయి. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక పోర్టల్ www.audoa.inను విజిట్ చేయండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News