corona virus

Telangana: కొత్తగా 1481 కరోనా పాజిటివ్ కేసులు

Telangana: కొత్తగా 1481 కరోనా పాజిటివ్ కేసులు

CoronaVirus Cases in Telangana |  తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1481 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Oct 28, 2020, 11:53 AM IST
Telangana: కరోనా వైరస్ బారి నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు

Telangana: కరోనా వైరస్ బారి నుంచి 2 లక్షల మంది కోలుకున్నారు

కరోనా వైరస్ (CoronaVirus Cases In Telangana) వ్యాప్తి తెలంగాణలోనూ కొనసాగుతోంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Oct 19, 2020, 08:57 AM IST
COVID-19: తెలంగాణలో తాజాగా 1,432 కరోనా కేసులు

COVID-19: తెలంగాణలో తాజాగా 1,432 కరోనా కేసులు

Telangana CoronaVirus Updates: తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 1,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Oct 15, 2020, 09:47 AM IST
Donald Trump: మిలటరీ ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు

Donald Trump: మిలటరీ ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.

Oct 3, 2020, 07:26 AM IST
Ram Charan: ఆ విషయంలో చెర్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళి! ఎందుకో తెలుసా ?

Ram Charan: ఆ విషయంలో చెర్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళి! ఎందుకో తెలుసా ?

మెగాఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chirajneevi ), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో అదరగొట్టనున్నారు.

Sep 27, 2020, 09:12 PM IST
CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!

CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!

ఇక నుంచి బయటకు వెళ్లేటప్పుడు కేవలం మాస్కు మాత్రమే కాదు కళ్లద్దాలు ధరించడం (Eyeglasses lower risk of COVID-19) ఉత్తమమని చైనీ రీసెర్చ్‌లో తేలింది. పదే పదే కంటిని తాకడం, కరోనా లక్షణాలున్న ఇతరులు దగ్గినప్పుడు విడుదలైన లాలాజలం పడటంతో కంటి ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందని చెబుతున్నారు.

Sep 18, 2020, 09:57 AM IST
Vitamin D: అతిగా వాడినా ప్రమాదమే..డాక్టర్ ను సంప్రదించండి

Vitamin D: అతిగా వాడినా ప్రమాదమే..డాక్టర్ ను సంప్రదించండి

కరోనా వైరస్ సంక్రమణ, భయం నేపధ్యంలో ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువైంది అందరికీ. రోగ నిరోధక శక్తిని పెంచుకునే పద్థతుల్ని నిరంతరం అణ్వేషించే క్రమంలో కొన్ని అతిగా వాడితే అనర్ధాలు కొని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు.

Sep 3, 2020, 05:51 PM IST
Delhi: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందా ?

Delhi: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందా ?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిందని ఆనందించేలోగా..మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది కరోనా వైరస్. రెండవసారి కేసులు నమోదవడం సెకండ్ వేవ్ గా పరిగణించవచ్చా మరి ?

Sep 3, 2020, 05:22 PM IST
Corona virus: ఆ వయస్సు వారికే ఎక్కువ..కారణాలేంటి ?

Corona virus: ఆ వయస్సు వారికే ఎక్కువ..కారణాలేంటి ?

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతా కోరలు చాచుతోంది. వయస్సుతో..ప్రాంతంతో సంబంధం లేకుండా అందర్నీ బాధిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న గణాంకాలు ఆందోళన కల్గిస్తున్నాయి.

Sep 3, 2020, 02:57 PM IST
Telangana: కొత్తగా 2,817 కరోనా కేసులు

Telangana: కొత్తగా 2,817 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో (బుధవారం రాత్రి 8 గంటల వరకు) 2,817 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదు కాగా, 10 మంది మృతిచెందారు.

Sep 3, 2020, 10:05 AM IST
Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?

Metro Rail services: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు ఎలా ఉండనున్నాయి ?

కరోనా మహమ్మారి నేపధ్యంలో నిలిపివేసిన మెట్రో సర్వీసులు  సెప్టెంబర్ 7 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే మెట్రో సేవల పునరుద్ధరణ విషయంలో జారీ కానున్న నిర్ధిష్ట గైడ్ లైన్స్  ను కేంద్రం ప్రకటించనుంది.

Sep 1, 2020, 10:04 PM IST
Corona Tourist centre: నిజమే...కరోనా పాజిటివ్ రోగులకు మాత్రమే ఆహ్వానం

Corona Tourist centre: నిజమే...కరోనా పాజిటివ్ రోగులకు మాత్రమే ఆహ్వానం

ఊరందరిదీ ఓ దారైతే..ఉలిపిరి కట్టెది మరో దారి అన్నట్టుగా ఉంది ఆ పర్యాటక ప్రాంతం వ్యవహారం. కరోనా వైరస్ దెబ్బకు అన్నీ మూతపడితే..కేవలం పాజిటివ్ పేషెంట్లకే  ఆహ్వానమంటోంది ఆ టూరిస్ట్ స్పాట్..

Sep 1, 2020, 05:11 PM IST
UAE News: హెల్త్ వర్కర్స్ పిల్లలకు ఉచిత విద్య

UAE News: హెల్త్ వర్కర్స్ పిల్లలకు ఉచిత విద్య

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Aug 30, 2020, 04:04 PM IST
NRI News: యూఏఈ లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

NRI News: యూఏఈ లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

యూఏఈ ( UAE) పెరుగుతున్న కరోనావైరస్ కేసులు. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజు కూ తగ్గుతోంది. 

Aug 29, 2020, 11:33 PM IST
Japan’s Discovery: ఆ గ్యాస్ తో కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు

Japan’s Discovery: ఆ గ్యాస్ తో కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ అందిస్తున్నారు. ఓజోన్ వాయువు ( Ozone gas )...కరోనా వైరస్ ను చంపగలదంటున్నారు. అదేంటో చూద్దామా…

Aug 27, 2020, 11:00 PM IST
Telangana: పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా కరోనా

Telangana: పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా కరోనా

తెలంగాణ ( Telangana ) లో కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనం మాత్రం కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఓ పెళ్లికి హాజరై...వెంట కరోనా వైరస్ తెచ్చుకున్నారు. 

Aug 27, 2020, 05:18 PM IST
Corona virus: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కరోనా

Corona virus: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కరోనా

కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి మరో సీనియర్ రాజకీయ నేతకు సోకింది. సీనియర్ రాజకీయవేత్త, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.

Aug 26, 2020, 09:40 PM IST
Ap & Telangana: ఆర్టీసీ బస్సులు నడిచేనా ? తేలని నిర్ణయం

Ap & Telangana: ఆర్టీసీ బస్సులు నడిచేనా ? తేలని నిర్ణయం

ఏపీ, తెలంగాణ ( Ap & Telangana ) లో మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే విషయంలో నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Aug 24, 2020, 08:21 PM IST
Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం?

Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం?

ఇప్పుడంతా అన్ లాక్ ( Unlock 4) ప్రక్రియే నడుస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా తెర్చుకుంటున్నాయి. ఇక అందరూ ఎదురూచూస్తున్నది మెట్రో సర్వీసులు, స్కూల్స్ ప్రారంభం ఎప్పుడనే విషయంపైనే. సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ( Metro services ) ప్రారంభించనున్నారా ? కేంద్రం ఏం ఆలోచిస్తోంది ?

Aug 24, 2020, 07:32 PM IST
AP: ఆగని కరోనా వైరస్..రికార్డు స్థాయిలో పరీక్షలు

AP: ఆగని కరోనా వైరస్..రికార్డు స్థాయిలో పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ దాదాపు 9-10 వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు పరీక్షలు కూడా భారీగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. 

Aug 22, 2020, 10:50 PM IST