Adani Group: హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ పతనం ప్రారంభమైంది. ఫలితంగా అదానీ గ్రూప్ తీసుకున్న రుణాలతో బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో ఎస్బీఐ ఏ మేరకు రుణాలిచ్చిందనేది పరిశీలిద్దాం..
Adani Companies: అదానీ గ్రూప్‌కు మరో షాక్ తగిలింది. హిండెన్‌బర్గ్ ప్రభావం ఆ కంపెనీపై ఇంకా వెంటాడుతూనే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్లు అదానీ గ్రూప్‌కు చెందిన 3 కంపెనీలను నిఘా పర్యవేక్షణలో ఉంచాయి. దీనర్ధం ఏంటంటే..
Share Market: షేర్ మార్కెట్లో కొన్ని షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తుంటాయి. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. షేర్ మార్కెట్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..
Adani Group FPO: అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్లో ఎఫ్‌పీవో ప్రవేశపెట్టనుంది. ఈ ఎఫ్‌పీవో ద్వారా నిఫ్టీలో కీలకమార్పులు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ పరిణామాలేంటి, అసలు ఎఫ్‌పీవో అంటే ఏంటో తెలుసుకుందాం..
Tata Share: గత నెలరోజులుగా ఆ కంపెనీ షేర్ వేగంగా పెరుగుతోంది. 52 వారాల గరిష్ట ధరను దాటి మరీ వెళ్తోంది. షేర్ మార్కెట్లో ఎగుడుదిగుడులున్నా..ఈ కంపెనీ షేర్లో మాత్రం పెరుగుదలే కన్పిస్తోంది.
Wipro Share Market: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తిరిగి పుంజుకుంది. మొన్నటివరకూ నష్టాలు చవిచూసిన విప్రో లాభాలబాట పట్టింది. విప్రో కంపెనీ షేర్లో అద్భుతమైన వృద్ధి నమోదైంది. ఆ వివరాలు మీ కోసం.
Share Market: షేర్ మార్కెట్లో చాలా రకాల షేర్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని లాభాల్ని ఆర్జిస్తుంటే కొన్ని అదే పనిగా నష్టాలు అందిస్తుంటాయి. అందుకే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు పరిశీలన చాలా అవసరం.
Multibagger Stock: స్టాక్ మార్కెట్లో ఎన్నో షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్, కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయి. పెన్నీ స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పెన్నీ స్టాక్ మాత్రం మల్టీ బ్యాగర్ స్టాక్‌గా మారింది.
Multibagger Stocks: షేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంటాయి. అలాంటిదే ఒక కంపెనీ షేర్..కేవలం 6 నెలల్లో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది.
Share Market: షేర్ మార్కెట్లో ఎగుడుదిగుడు సాధారణమే. కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జిస్తుంటే..మరికొన్ని నష్టాలు కల్గిస్తుంటాయి. ఇటీవల కొద్దిరోజుల్నించి షేర్ మార్కెట్ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.
Share Market: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఈ ఏడాది మంచి అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలు ఐపీవో లాంచ్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి.
Multibagger stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే పదేళ్ల కాలంలో 1 లక్ష రూపాయల్ని 35 కోట్లుగా మార్చేసింది.
Paytm Share: పేటీఎం ఐపీవో భారీ అంచనాలతో గత ఏడాది లాంచ్ అయింది. పేటీఎం ధర ఆకాశాన్నంటుతుందనే అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. పేటీఎం షేర్లో తిరోగమనమే కన్పిస్తోంది.
Share Price: షేర్ మార్కెట్లో ఈ ఏడాది ఐటీ రంగం పరిస్థితి బాగాలేదు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఈ ఏడాది క్షీణత కన్పిస్తోంది. ముఖ్యంగా మూడు ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లను ముంచేశాయి.
Budh Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం రాశి పరివర్తనం ప్రభావం అన్ని గ్రహాలపై పడుతుంటుంది. బుధుడు ధనస్సు రాశిలో ప్రవేశించాడు. ఫలితంగా షేర్ మార్కెట్లో బంగారం, వెండితో పాటు షేర్ ధరలు ఆకాశాన్నంటుతాయి. అదే సమయంలో ఆ జాతకులు డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Share market: షేర్ మార్కెట్ ప్రపంచంలో మరో కంపెనీ షేర్ రానుంది. ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ కేఫిన్ ఐపీవో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఆ కంపెనీ షేర్ ఎంత ఉంటుంది, ఎప్పుడు రానుందనే వివరాలు మీ కోసం..
Tata Share: షేర్ మార్కెట్లో చిన్నా పెద్ద కంపెనీల షేర్లు చాలానే ఉంటాయి. కొన్ని లాభాలు ఆర్జిస్తుంటే..మరికొన్ని నష్టాలు మిగుల్చుతుంటాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఓ షేర్ మాత్రం గత కొద్దికాలంగా వేగంగా పెరుగుతోంది. ఆ వివరాలు మీ కోసం..
IPO Updates: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. సరిగ్గా అర్ధం చేసుకుంటే లక్షలు ఆర్జించవచ్చు. వచ్చేవారం స్టాక్ మార్కెట్లో మూడు కంపెనీల ఐపీవోలు రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Share Market Updates: అదనపు అదాయం.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. జీతం కాకుండా ప్రతినెలా అదనంగా 30 వేల రూపాయలు సంపాదించే ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..
Share Market: చాలా మంది చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. అదనపు ఆదాయం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. షేర్ మార్కట్లో పెట్టుబడి పెట్టి.. నెల రూ.30 వేలు సంపాదించుకోండి. ఈ జాగ్రత్తలు పాటించి.. లెక్కలు వేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.