21 dead and 10 injured in Pakistan Bus Fire. పాకిస్తాన్లో రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనమయ్యారు. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
Nobel Prize For Economics 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకుగానూ ఈ ఏడాది ఆర్థిక నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న ముగ్గురు అమెరికాకు చెందిన వారే కావడం విశేషం.
Russia-Ukraine War: Russian Missiles Hit Ukraine. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది.
Nobel Peace Prize: 2022 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం మానవ హక్కుల కోసం పోరాడిన ఓ వ్యక్తికి, మరో రెండు సంస్థలకు లభించింది.
Lionel Messi retirement News: రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేసి వరల్డ్ ఫుట్ బాల్ ఫ్యాన్స్ కి ఊహించని షాకిచ్చాడు ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి.
Nobel Prize in Literature 2022: 2022 సంవత్సరానికి సంబంధించి సాహిత్య నోబెల్ ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్‌ను వరించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళ ఎర్నాక్స్.
Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్సులో కీలక పరిశోధనలు చేసినందుకుగాను వారిని ఈ నోబెల్ పురస్కారాలు వరించాయి.
World Teachers Day 2022: టీచర్స్ డే సెప్టెంబర్ 5న జరుపుకుంటామని అందరికీ తెలిసిందే. మరి ఇవాళ జరుపుకుంటున్నదేంటనే ప్రశ్న వస్తుంది కదూ..ఇవాళ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. ఆ వివరాలు మీ కోసం..
Nobel prize in Physics 2022: ఈ ఏడాది భౌతిక నోబెల్ ముగ్గురికి దక్కింది. క్వాంటమ్ మెకానిక్స్ లో అద్భుతమైన పరిశోధనలు చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్‌లకు ఈ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏడు నెలలు అయినా పోరు ఆగడం లేదు. తాజాగా జరిగిన దాడిలో పదుల సంఖ్యలో స్థానికులు మృతి చెందారు.
America Hurricane: అమెరికాలో ఇయన్ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో సర్వం కొట్టుకుపోతోంది. వీధుల్లో షార్క్‌లు కొట్టుకొస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు..
Kabul Suicide Attack: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరం మరోసారి రక్తసిక్తమైంది. ఓ విద్యాకేంద్రం వద్ద జరిగిన పేలుళ్లలో పెద్దఎత్తున విద్యార్ధులు మరణించారు. మరణించినవారి సంఖ్య ఇప్పటికే వంద దాటేసింది..
China Fire Accident: ఈశాన్య చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్‌చున్ సిటీలోని ఓ రెస్టారెంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది కాలిబూడిదయ్యారు. అగ్నికీలల్లో చిక్కుకుని అందులోనే సజీవ దహనం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.