Russia-Ukraine War: రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితి మారుతోంది. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతున్నాయి. చేజారిన ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకుంటున్నాయి..
Ukraine President Zelensky car accident: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జెలెన్స్కీ కాన్వాయ్‌లోకి మరో కారు దూసుకొచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Racist Attack on Indian Man in US California: జాత్యహంకార దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని భారత సంతతికి చెందిన తేజిందర్ సింగ్‌గా గుర్తించారు. అతను భారత సంతతి వ్యక్తి అని తెలిసి తాను మరింత బాధపడ్డానని జయరామన్ తెలిపాడు.
Mikhail Gorbachev Death:మిఖాయిల్ గోర్బచేవ్ 1985-1991 వరకు సోవియెట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1990-1991 వరకు సోవియెట్ యూనియన్ అధినేతగా ఉన్నారు.
Metro Train: ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుందని అంటారు. కొందరు జనాలు పిచ్చిపిచ్చి చేష్టలతో ఇతరులకు ఇబ్బంది కల్గిస్తుంటారు. పక్కవాళ్లను పట్టించుకోకుండా కొందరు తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవరిస్తుంటారు. ఇంకొందరు వీడియోల కోసమే, పబ్లిసిటి కోసమే చిల్లర వేషాలు వేస్తుంటారు
Three Years Girl Dies Wakes UP in Funeral: తీవ్ర అస్వస్థతకు గురైన ఓ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ అంత్యక్రియల సమయంలో ఆ చిన్నారి ఒక్కసారిగా కదలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.