Anchor Anasuya: పట్టుశారీలో అనసూయ అదరహో.. నెటిజన్లను ఊరిస్తూ హోయలు

Anchor Anasuya Saree Pics: బుల్లితెరపై ఎప్పుడో దూరమైన అనసూయ.. సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ మెరుపులు తగ్గించడం లేదు. తాజాగా శారీ లుక్‌లో రంగమ్మత్త పోజులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
 

  • Oct 08, 2023, 01:09 AM IST
1 /5

"మీరు అనుభవించిన ప్రతిదానికీ మీరు ఇంకా ఎలా నవ్వుతున్నారని వారు ఆశ్చర్యపోనివ్వండి" అంటూ అనసూయ లేటెస్ట్‌ పిక్స్‌ను పంచుకుంది.  

2 /5

రీసెంట్‌గా పెదకాపుతో మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అనసూయ.   

3 /5

తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే.. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడట్లేదు ఈ భామ.  

4 /5

ఇటీవల భర్తతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లొచ్చిన అనసూయ.. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.  

5 /5

ప్రస్తుతం అనసూయ చేతిలో పుష్ప-2తోపాటు మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్నాయి.