Acharya teaser launching date: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. చిరు నటించిన ఆచార్య మూవీ టీజర్ ( Acharya teaser ) విడుదల వచ్చేసింది. జనవరి 29న ఆచార్య మూవీ టీజర్ లాంచ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ తెలిపింది.
Kajal Aggarwal movies: పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయదల్చుకుంటున్నానని కాజల్ అగర్వాల్ తన పెళ్లి కంటే ముందే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ గౌతం కిచ్లును ( Gautam Kitchlu ) పెళ్లి చేసుకుని మాల్దీవ్స్‌లో హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేసొచ్చి మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్లో బిజీ అయ్యింది.
Ram Charan As Siddha in Chiranjeevis Acharya Movie: మెగా ఫ్యామిలీ అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరస కాజల్ అగర్వల్ నటిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ఆచార్య కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఒక ఆలయం సెట్టింగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అచ్చమైన పురాతన ఆలయాన్ని తలపిస్తోన్న ఈ దేవాలయం సెట్టింగ్‌లో ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Taapsee to Replace Kajal Aggarwal In Alivelu Venkataramana: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. దక్షిణాదిన ఆమె చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ సూపర్ స్టార్స్, అగ్ర హీరోల సరసన చేసినవే ఉన్నాయి. అయితే ఆమెకు హీరోయిన్గా టాలీవుడ్లో అవకాశం ఇచ్చింది దర్శకుడు తేజ.
Tollywood: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్ పాత్రధారి మారిపోయిందని సమాచారం. ఒక హీరోయిన్ను అవుట్ చేసి..మరో హీరోయిన్ను ఇన్ చేస్తున్నాడట తేజ..
Ram Charan in Chiranjeevi's Acharya Set - In Pics | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న తెలిసిందే. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
పెళ్లి తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తొలిసారి సినిమా షూటింగ్ సెట్‌కు వచ్చి సందడి చేసింది. అయితే ఈసారి తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి రావడం విశేషం. ఆచార్య మూవీ సెట్లో కాజల్, గౌతమ్ కిచ్లు జంట రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు జంట ప్రస్తుతం సోషల్ మీడియాను తమ పోస్టులతో ఏలుతోంది. పెళ్లి చేసుకోవడం మొదలు ఇటీవల హనీమూన్ వరకు ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆయా పోస్టులకు వచ్చిన రెస్పాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట తాజాగా ఓ మీడియా సంస్థకు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ముంబైలోని తాజ్ కొలాబాలో అక్టోబర్ 30న మూడుముళ్ల బందంతో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత ఈ కొత్త జంట రోజుకో ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ వార్తల్లో నిలిచారు.
ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం అనంతరం ఈ కొత్త జంట హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లింది. అప్పటినుంచి కాజల్, గౌతమ్ సరికొత్త ఫొటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
Kajal Aggarwal honeymoon plans: నవ దంపతులు కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ హనీమూన్ సంబంధించి క్రేజీ అప్డేట్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాజల్ పెళ్లి తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకొని ఆచార్య షూటింగ్‌కి హాజరైన తరువాతే హానీమూన్‌కి వెళ్తుందని గతంలో వార్తలొచ్చాయ్.
Kajal Aggarwal Dance at Her Haldi Ceremony | నటి కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. నిన్న కాజల్ హల్ది వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, వారి సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక ఫొటోలు, ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాజల్ అగర్వాల్‌కి పెళ్లి ఫిక్స్ ( Kajal Aggarwal marriage ) అయింది అని మనం గతంలోనే చెప్పుకున్నాం. ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మేన్‌ని కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందని చెప్పుకున్నట్టుగానే తాజాగా కాజల్ పెళ్లి ప్రకటన వచ్చేసింది.
Kajal Aggarwal wedding postponed ? కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా 2020లో పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ అమ్మడు. అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ పెళ్లి ( Kajal Aggarwal marriage ) గురించి మీడియాలో అనేక వార్తలొచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ఆచార్యలో ( Acharya movie ) నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) జంటగా నటిస్తోంది.
Director Shankar: డైరెక్టర్ శంకర్ భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. భారతీయుడు ( Indian ), అపరిచితుడు ( Aparichitudu ), రోబో, రోబో 2.0 ( Robot, Robot 2.0 ) వంటి చిత్రాలతో సామాజిక అంశాలను కూడా సూపర్ హిట్ సినిమాలుగా మలచగలరని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ 2 ( Indian 2 ) తెరకెక్కిస్తోన్న శంకర్ ఇటీవలే చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ (Chiranjeevi`s tweet) ఇప్పుడు ఆయన అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీలో (Aacharya) నటిస్తున్న చిరంజీవి.. ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగానే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై నమోదైన కేసు విచారణకు దర్శకుడు శంకర్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సీబీఐ అధికారులు శంకర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.