Travel ban: దుబాయ్ వెళ్లే భారతీయులకు Airport లో ఊహించని షాక్

Ban on Dubai flights: హైదరాబాద్: హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానంలో దుబాయ్‌కి‌ వెళ్లేందుకు సిద్ధమైన భారతీయులకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి వెళ్లే విమానం (Dubai flights) ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన భారతీయులకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు.

Last Updated : Apr 24, 2021, 11:16 PM IST
Travel ban: దుబాయ్ వెళ్లే భారతీయులకు Airport లో ఊహించని షాక్

Ban on Dubai flights: హైదరాబాద్: నగరం నుండి దుబాయ్ వెళ్లే విమానంలో దుబాయ్‌కి‌ వెళ్లేందుకు సిద్ధమైన భారతీయులకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి వెళ్లే విమానం (Dubai flights) ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన భారతీయులకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు. అయితే, దీనిపై ఎయిర్ ఇండియా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

Also read : Flights Cancel: యూకే ఆంక్షలు, వారం రోజులపాటు Air India సర్వీసులు రద్దు

రేపటి నుంచి భారత్ నుండి దుబాయ్‌కు వెళ్లే విమానాలపై నిషేధం ఉండగా శనివారం నుంచే ఎలా నిషేధం విధిస్తారని ప్రయాణికులు నిలదీశారు. దుబాయ్ వెళ్లే విమానాలపై (Ban on India- Dubai, UAE flights) నిషేధం అమలులోకి రావడానికంటే ఒక రోజు ముందే తమను అనుమతించకపోవడానికి అధికారం ఎవరు ఇచ్చారని ప్రయాణికులు ప్రశ్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురవడం ప్రయాణికుల వంతయ్యింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News