ప్రసిద్ధ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం (chariot caught fire) అయింది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రసిద్ధ ఆలయం (Sri Lakshmi Narasimha Swamy Temple)లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 దశాబ్దాల కిందట టేకు కలపతో చేసిన ఈ రథాన్ని స్వామివారి కళ్యాణ ఉత్సవాలలో భాగంగా రథోత్సవంలో వినియోగించేవారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!


ఆలయంలోని రథం దగ్ధం కావడం స్థానికులతో పాటు అందరు భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ప్రమాదవశాత్తూ రథం మంటలు అంటుకుని దగ్ధమైందా.. లేక ఎవరైనా దహనం చేశారా అనే దానిపై పోలీసులు రంగంలోకి దిగారు. షెడ్డులో ఉంచిన స్వామివారి రథం ఎలా దగ్ధమైందన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్