Viral Video Of Scarlet Snake: ఈ పామును చూసి భయపడకండి. దీని గురించి తెలిస్తే ఇంట్లోకి తీసుకెళ్లి పెంచేసుకుంటారు. అందమైన ఈ పాము విషం లేనిది కావడం విశేషం.
భూమ్మీద మనిసి కంటే ముందు చాలా రకాల జంతువులుండేవి. అందులో ముఖ్యమైంది డైనోసార్లు. అయితే డైనోసార్ల కంటే ముందు ఇంకేమైనా జంతువులుండేవా అంటే కచ్చితంగా అవుననే సమాధానం విన్పిస్తుంది. ఇవి డైనోసార్ల కంటే భయంకరమైనవి. అలాంటి 5 జంతువుల గురించి తెలుసుకుందాం.
Waiter job viral video: ఉద్యోగం కోసం అప్పుడప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీలు మెగా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ఆఫీసులపై బయట బారులు తీరిన అభ్యర్థులను చూసే ఉంటాం. సాఫ్ట్వేర్ జాబ్‌కు ఉన్న డిమాండ్ కూడా అలాంటిది. అయితే, ఓ వైరల్ వీడియోలో కేవలం వెయిటర్ జాబ్ కోసం వేలల్లో బారులు తీరారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది.
Lion attack: సింహం బోనులో ఉంది. దాని దగ్గరకు ఒక వ్యక్తి చూసేందుకు వెళ్లాడు. అంతేకాకుండా.. సింహన్ని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Russian influencer video: రష్యాకు చెందిన ఒక యువతి ఇటీవల ముంబై మహా నగరానికి వచ్చింది. అంతే కాకుండా.. అక్కడ ఫెమస్ ప్రదేశాలు, టెస్టీ ఫుడ్ లను ఏవి దొరుకుతాయో వెతికీ మరీ టెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Romance leaked video: స్కూల్ కు వెళ్లాల్సిన అమ్మాయి, అబ్బాయి సందుల్లో పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. వీరికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Groom pants getting torn: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరుతుంది. ఈ క్రమంలో వరుడు, వధువు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Dry Day Tommorrow In Pitru Amavasya And Gandhi Jayanthi: పితృమాసంలో వచ్చే అమావాస్య హిందూవులకు చాలా ముఖ్యం. గతించిన వారికి పూజలు చేసే రోజు పెద్ద కష్టమొచ్చి పడింది. గాంధీ జయంతి, పెత్తరామాస రెండూ ఒకే రోజు రావడంతో పెద్ద చిక్కు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా వైన్స్, మాంసం దుకాణాలు మూత పడడంతో ఈసారి ముక్క, సుక్క లేకుండానే పెద్దరామాస ముగించాల్సి వచ్చింది.
Snake Viral Video: ఇంటి అల్మరాలో దాక్కున నాగు పాము భయంతో ఇంటి ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. ముఖ్యంగా ఈ పాము ఆ ఇంట్లో వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఏటా ఎన్నో లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. దీంతో వారు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు.
Telangana Weaver Crafts Gold Saree With 200 Grams: తన కుమార్తె పెళ్లికి ముచ్చటపడి ఓ వ్యాపారవేత్త బంగారంతో చీరను నేయించాడు. తెలంగాణ కళాకారుడు బంగారంతో ధగధగలాడే చీరను తయారుచేసి ఔరా అనిపించాడు.
Snake video: పాము పొలంలోని టమాటాల దగ్గరకు వెళ్లింది. టమాటాలను చూసి తన ఎర అనుకుందో,, మరేంటో కానీ.. ఒక్కసారిగా దాన్నికసితీరా కాటు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Birthday celebrations video: తమ స్నేహితుడి బర్త్ డే ను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశారు. అంతే కాకుండా.. రాత్రిపూట ఎలాగైన సర్ ప్రైజ్ చేయాలని భావించారు. మెల్లగా అతను పడుకుని ఉండగా.. రూమ్ లోకి వెళ్లారు. అప్పుడు జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Old man marries teen girl: 70 ఏళ్ల వృద్ధుడు ఒక యువతిని పెళ్లి చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం.. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏంసాధిస్తావ్ తాత.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు.
Flipkart Apologised Promotional Video Of Women Bags: తన అమ్మకాల కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ పురుషులను కించపరుస్తూ దారుణమైన వీడియో రూపొందించింది. నెటిజన్ల దెబ్బకు దిగి వచ్చి క్షమాపణలు చెప్పి వీడియో తొలగించింది.
Madhya Pradesh: యువతి నడి రోడ్డు మీద రెచ్చి పోయింది. లోదుస్తులు వేసుకుని .. వీధిలో నడుస్తు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో.. యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Devara Jr ntr cut out burn: దేవర సినిమా ప్రస్తుతం దుమ్మురేపుతుంది. ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆర్ మాస్ మేనియా హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Occult Cults At Midnight In Lepakshi Villages:అచ్చం సినిమాలో కనిపించిన భయానక దృశ్యాలు గ్రామ సరిహద్దులో కనిపించడంతో గ్రామస్తులు బెంబేలెత్తారు. పొద్దున్నే క్షుద్రపూజలు విషయం తెలిసి కొన్ని గ్రామాలు ఉలిక్కిపడ్డాయి.
Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వైరల్ వీడియోలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. వీటికి రకరకాల కామెంట్లు కూడా పెడుతుంటారు. ఈరోజు అలాంటి వీడియోనే మీ ముందుకు వచ్చింది. ఓ అమ్మాయి చెత్తను బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.