Beetroot Juice: బీట్‌రూట్..చాలామందికి ఇష్టముండదు. బీట్‌రూట్ అంటే ఎంత ఇష్టముండదో అంతగా ప్రయోజనం ఉంటుంది మరి. అందుకే ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు. ఆ ప్రయోజనాలేంటో చూద్దామా
Symptoms After Getting A COVID-19 Vaccine: తొలి దశలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు కొందరిలో ఉండేవి. ప్రస్తుతం దేశ ప్రజలలో మునుపటిలా కరోనా టీకాలపై అనుమానాలు లేవని తెలుస్తోంది. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారు కోవిడ్ టీకాలు తీసుకుని ప్రజలకు టీకాలపై విశ్వాసాన్ని పెంచారు.
Map My India APP: 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు. మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.
నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
PM Modi Took His First Dose Of COVID19 Vaccine: నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.
Curry leaves tea: దక్షిణ భారత వంటల్లో ముఖ్యంగా తెలుగింటి కూరల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే కేవలం కూరల్లోనే కాదు టీ రూపంలో కూడా కరివేపాకు ఉపయోగిస్తారనేది మీకు తెలుసా. అసలు కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా.
Johnson & Johnson COVID-19 Vaccine: ఇతర దేశాలోనూ కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్-19(COVID-19) మరణాలు సంభవించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ COVID-19 Vaccine అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Health Tips: జీవనశైలిలో మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందులోనూ తలనొప్పి లేదా మైగ్రేన్ ముఖ్యమైన సమస్యలు. మైగ్రేన్ అయితే ఇది నాడీ సంబంధ వ్యాధి.
Vitamin c Benefits: విటమిన్ సి. ఇప్పుడు బహుశా అందరికీ ఇది బాగా పరిచితమైన విటమిన్. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుందనే సంగతి మర్చిపోతున్నాం. క్రమం తప్పక ఉసిరి తింటే కలిగే ప్రయోజనాలివే.
Pregnancy Tips In Telugu: పెళ్లి తరువాత పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటారు. 2వ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
Coffee vs Heart: అతి ఎప్పుడూ మంచిది కాదు. ఆహారమైనా సరే..అలవాట్లైనా సరే. ఆఖరికి హాస్యమైనా సరే. నవ్వైనా సరే. ఏదైనా మితంగానే ఉండాలంటారు పెద్దలు. మరి కాఫీ విషయంలో మరీనూ. కాఫీ అతిగా తాగితే ఆ ప్రమాదం వెన్నాడుతుందంటున్నారు నిపుణులు.
Green Tea: గ్రీన్ టీ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ టీతో లాభాలు అనేకం. మీ శరీరంలోని విష పదార్ధాల్ని గ్రీన్ టీ దూరం చేసినట్టుగా మరేదీ చేయలేదు. విష పదార్ధాల్ని దూరం చేయడంలో దివ్యౌషధంలా పనిచేస్తుంది.
Heath tips to stop hair loss, dandruff: మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం (Hair fall) అత్యంత సహజం. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు (Dry scalp) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో (Dandruff) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మందికి నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది పోషకాహారం లోపమా లేక కుదుళ్ళ బలహీనత వల్లనా ? అనే సందేహాలు బుర్రను తొలిచేస్తుంటాయి.
Side Effects Of Lemon Water: నిమ్మకాయలో విటమిన్ సి, సహా పలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయ, నిమ్మరసం అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కూడా జరుగుతుంది.
సమస్త ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఎండు ద్రాక్ష. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభించే ఎండు ద్రాక్షను పరిమితంగా తింటే..ఏ అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడదు. ఎండు ద్రాక్షతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాభాల్ని తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోతారు.
Headache with COVID-19 symptoms: కరోనావైరస్ సంక్రమణ సాధారణ లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అందులోనూ Coronavirus సోకడంతో వచ్చే headache అసాధారణ స్థాయిలో ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్న లక్షణం. వీరిలో కొంతమంది Migraine headache తో బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు.
Ways To Cure Back Pain: మీకు గత కొంతకాలం నుంచి నడుము నొప్పి, వెన్ను నొప్పి వస్తుందా, అయితే ఈ ఆరోగ్య చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. రీసెర్చ్‌లలో తేలిన అంశాల ద్వారా హెల్త్ టిప్స్ ఇక్కడ అందిస్తున్నాం.
Health Benefits Of Beetroot For Fertility: బీట్‌రూట్ తినడం ద్వారా అందే నైట్రేట్లు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుకు తగినంత రక్త ప్రవాహాన్ని అందించడంలో దోహదం చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తం కరోనా మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కరోనా బారి నుంచి కోలుకున్నా, దాని వల్ల కలిగిన దుష్పరిణామాల కారణంగా చనిపోయారు. ఆరోగ్య, పారిశుద్ధ కార్మికులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ త్యాగాల ఫలితంగా భారత్‌లోనూ 95 శాతం మంది కోవిడ్-19 మహమ్మారిని జయించారు.
Health Benefits of Drinking Hot Water: మన శరీరంలో అధికంగా ఉండే ద్రవం నీరు. రక్తంలోనూ అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. అయితే మనం తాగే నీరు కాస్త వేడి చేసుకుని తాగితే షుగర్, జీర్ణ సంబంధ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది.