Jr NTR Fan Kaushik Mother Video Viral: జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని కౌశిక్ తల్లి సరస్వతి తాను చేసిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పు అర్థం చేసుకున్నారని.. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Allu arjun Vs Revanth reddy: దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం పెనుదుమారంగా మారింది. రాజకీయంగాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Tollywood: పుష్ప 2 వివాదం నేపధ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ రేగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలనుందా లేక ఆంధ్రప్రదేశ్‌కు తరలుతుందా అనే వాదన మొదలైంది. అసలేమైంది, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Allu Arjun Vs Revanth Reddy: పుష్ప2 తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Dil Raju Bumper Offer To Sandhya Theatre Stampede Victim Family: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధిత కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. అతడి కుటుంబాన్ని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Allu Arjun Bouncer: సంధ్య థియేటర్ ఘటన ఎప్పటికప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు..ఈ ఘటనకు కారణమైన బౌన్సర్ ఆంటోనీని.. చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా.. హోస్ట్ గా.. ఎమ్మెల్యేగా.. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ నందమూరి నాయకుడు.. అన్ స్టాపబుల్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 4లో 7వ ఎపిసోడ్ లో తన తోటి సమకాలీనుడైన వెంకటేష్ సందడి చేశారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య చిరు ప్రస్తావన రావడం హాట్ టాపిక్ గా మారింది.
Questions to Allu Arjun by Police : సంధ్య థియేటర్ ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ముఖ్య కారణం ఈ ఘటన వల్ల.. అల్లు అర్జున్ ప్రస్తుతం.. ఎన్నో సమస్యలు ఎదుర్కొతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను విచారణకు రావాలని తెలపగా.. నేడు బన్నీ హాజరయ్యారు. అందులో భాగంగానే పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..
Rashmika mandanna and Vijay devarakonda: రష్మిక మందన్న, విజయ్ దేవర కొండ ముంబైలోని ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Jr NTR-Balakrishna: తాజాగా బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి..జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి వీరిద్దరిని కలపడానికి నిర్మాత.. ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో అరవింద సమేత సినిమాకి కూడా.. నిర్మాత నాగ వంశీ బాలకృష్ణని తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఇదే తీయని ఫాలో అవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Actress madhavi latha: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ ఘటనపై నటి మాధవీలత స్పందించినట్లు తెలుస్తొంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ యడాది జాన్వీ ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్లైయింది.
Seerat Kapoor: చాలా మంది హీరోయిన్స్ మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి కథానాయికగా ప్రమోషన్ పొందింది. కెరీర్ మొదట్లో అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఇక 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' చిత్రంతో హీరోయిన్గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత 'జిద్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.
Kiara Advani: కియారా అద్వానీ నార్త్ భామ అయినా ముఖ్యంగా సౌత్ అందులో తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కియారా తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న టైమ్ లో తన తోటి హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో పలకరించబోతుంది.
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పై అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడకూడదని ఒకింత గుస్సా అయినట్లు సమాచారం. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడ కూడా ఆ విషయం మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం.మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది.
Karthika Deepam 2 Today December 24th Episode: ఇక కార్తీక్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఫోన్ ఇచ్చేస్తాడు ఓనర్‌కు. ఇదంతా గమనిస్తుంది దీప బ్యాగ్రౌండ్లో 'ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు' సాంగ్ వస్తుంది. ఏంట ఇంకా ఇక్కడే ఉన్నావ్ మొక్కలు బాగున్నాయి అని చెబుతుంటాడు
Rare Legal Thriller: డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. కథ వస్తే తప్పకుండా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో అవుతూ మరో తెలుగు చిత్రం విడుదల కానుంది. ఈ సినిమానే లీగల్లీ వీర్. ఈ చిత్రం త్వరలోనే విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.