World Cup 2023 Opening Ceremony: ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాచ్‌ల నిర్వహణ మధ్యలో లేదా మ్యాచ్‌లు అన్ని ముగిసిన తరువాత చివర్లో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్‌ను నియమించింది ఐసీసీ. దీంతో టెండూల్కర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Cricket World Cup 2023: భారత్, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కు వరుణుడు గండి కొట్టాడు. ఎంతకీ వాన ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు అంపైర్లు.
World Cup 2023: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమై నవంబర్ 19 వరకూ జరగనుంది. ఇండియా ఆతిధ్యం ఇవ్వనున్న ఈ ప్రపంచకప్ 45 రోజులు నడవనుంది. ఈ ఈవెంట్‌లో 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి జరనున్న టోర్నీలో ఐసీసీ కొత్తగా మూడు నిబందనలు తీసుకొస్తోంది. దాంతో క్రికెట్ అభిమానులకు మరింత కిక్ రానుంది.
WC 2023: 'తిరువనంతపురం' అనే పేరు పలకలేక సౌతాఫ్రికా క్రికెటర్లు ఇబ్బందిపడిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పోస్ట్ చేశారు.
Anushka Sharma-Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Pakistan Cricket Team: వన్డే వరల్డ్ కప్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు అదిరిపోయే స్వాగతం లభించింది. మన ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది.
Australia Won The Toss Elected to Bat First Against India: చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు భారీ టార్గెట్ విధించాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్11లో భారీ మార్పులు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా..
ఇప్పటి వరకు టీ20 సీరీస్ లో 35 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ. వీరి రికార్డును నేపాలీ ఆటగాడు కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీతో తన పేరిట నమోదు చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లో సెంచరీ చేయటం విశేషం.
India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: తొలి రెండు వన్డేల్లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అదే ఊపులో మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.
AB De Villiers On Virat Kohli Retirement: ఈ వరల్డ్ కప్ తరువాత విరాట్ కోహ్లీ వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని ఏబీ డివిలియర్స్ అన్నాడు. టెస్టులు, ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం ఉందన్నాడు. 2027 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడని ఇప్పుడే చెప్పడం కష్టమన్నాడు.
Pakistan Cricket Team Salary Controversy: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానున్న తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆటగాళ్లు బోర్డుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాలు ఇవ్వకపోతే స్పాన్సర్‌షిప్ లోగోలు ఉన్న టీషర్టులు ధరించమని హెచ్చరిస్తున్నారు.
Team India; క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్లు కూడా వర్కౌట్ అవుతుంటాయి.ఈ సారి ఆ సెంటిమెంట్ కలిసొస్తే టీమిండియాదే కప్ అంటున్నారు ఫ్యాన్స్. అదేంటంటే..
Kapil Dev: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో నిజమెంత తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
India vs Sri Lanka Highlights: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించిన భారత్.. రెండో స్వర్ణం అందించింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినా.. బౌలింగ్‌లో శ్రీలంకను కట్టడి చేసింది టీమిండియా.
Ind Vs Aus 2nd Odi Highlights: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్‌గా మారింది. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడంతో వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో ఆసీస్‌పై వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు సూర్యకుమార్ యాదవ్.
IND VS AUS 2nd ODI Match Highlights: టీమిండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఇండియా 399 పరుగులు చేసి 400 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.