Interesting Facts About Dreams |జ్యోతిష్కులు కలల సంజ్ఞలకు పలు రకాల అర్థాలు ఉంటాయని చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి.
How To Make Ugadi Pachadi : ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకం, పానీయం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి ఈ పర్వదినం నాడు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
Ugadi 2021 Wishes: షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేసి స్వీకరిస్తారు. మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలపండి.
CoWIN Registration Process For Above 45 years: కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి కోవిడ్19 టీకాల పంపిణీ వేగవంతం చేశారు.
Things To Remember During Holi Festival | కొందరికి జట్టు రాలడం, ముఖానికి మొటిమలు, మచ్చలు లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో జరుపుకోనున్న హోలీ పండుగ వేళ చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
పుట్టింటివారితో పాటు అత్తవారింటికి వారు పేరు తీసుకొస్తారు. ఇద్దరి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాన్ని ధార పోస్తారు. కూతురు ప్రాముఖ్యతను సైతం మరిచిపోకూడదని పెద్దలు చెబుతుంటారు.
COVID-19 Vaccine For Above 45 Age In India | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది.
Health Benefits Of Neem Leaves: ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
Woman Seeks Rupees 1 Crore Compensation For Getting Non-Veg Pizza: ఓ మహిళ దీపాళీ త్యాగి తన పిల్లలకు ఆకలిగా ఉందని శాఖారం (Mushroom Pizza) పిజ్జాను మార్చి 21, 2019న ఆర్డర్ చేసింది. అయితే అమెరికన్ రెస్టారెంట్ ఔట్లెట్ ఆమెకు నాన్వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది.
Ways to Make Shani Dev Happy: ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా మార్చి 13న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు.
These 7 Things Are Not Offered To Lord Shiva | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. వారికి తోచినవి పరమశివుడికి సమర్పించడం జరుగుతుంది.
By Keeping these things under Your Pillow Gets Good Sleep | సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.
Google Doodle On International Womens Day 2021: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది.
Womens Day 2021 Wishes: స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
Symptoms After Getting A COVID-19 Vaccine: తొలి దశలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు కొందరిలో ఉండేవి. ప్రస్తుతం దేశ ప్రజలలో మునుపటిలా కరోనా టీకాలపై అనుమానాలు లేవని తెలుస్తోంది. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారు కోవిడ్ టీకాలు తీసుకుని ప్రజలకు టీకాలపై విశ్వాసాన్ని పెంచారు.
Map My India APP: 60 ఏళ్లు పైబడిన అందరికీ, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి సైతం రిజస్ట్రేషన్ చేసుకుంటే కరోనా టీకా ఇస్తున్నారు. మై ఇండియా యాప్ ద్వారా సులువగా కరోనా టీకా కేంద్రాలను తెలుసుకోవచ్చునని ఆ సంస్థ సీఈవో రోహన్ వర్మ ఇదివరకే వెల్లడించారు.
COVID-19 Vaccination Latest News: 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు
Sleeping competition: రోజుకు 8-9 గంటలు నెల రోజుల పాటు పని చేస్తేనే గానీ జీతం దక్కదు. రోజూ పొద్దెక్కేవరకూ నిద్రపోతున్నవారిని చూస్తే..నిద్ర తప్ప పనీ పాటా లేదా అని విమర్శిస్తుంటాం. ఆ నిద్రే ఇప్పుడు పని కల్పిస్తుంది. ఐ మీన్..డబ్బులు తెచ్చిపెడుతుంది. అదేంటో తెలుసుకోండి.