అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ ఆఫీసర్స్ నియామకం ఆఖరి తేదీని పొడిగించారు. కోవిడ్19 ఆస్పత్రులలో పనిచేయడానికి ఆసక్తిగల వారి కోసం వైఎస్ జగన్ సర్కార్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మరింత మంది మెడికల్ సిబ్బంది సేవలు అవసరమైన నేపథ్యంలో నోటిఫికేషన్ తేదీని ఏప్రిల్ 23 వరకు పొడిగించారుGold ధర మళ్లీ పతనం.. వెండి ఢమాల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసక్తి గల అభ్యర్థులు dme.ap.nic.in వెబ్‌సైట్లో 23 ఏప్రిల్ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.  తాజాగా 578 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే వీటితో కలిపి మొత్తం 1,170 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇదివరకే దరఖాస్తు చేసుకుని ఉంటే మరోసారి అప్లై చేయనక్కర్లేదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos


Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్