AP Civil Supplies Minister Kodali Nani Slams Chandrababu And Devineni Uma: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు ఒక పగటి వేషగాడు.. పిట్టలదొర అంటూ కొడాని నాని (Kodali Nani) విమర్శించారు. ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా (ysr aasara) కార్యక్రమం సంబరాలకు కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్బంగా కొడాలి నాని మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబునాయుడు (chandrababu naidu) సొల్లు కబుర్లు చెబుతున్నాడంటూ విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబునాయుడు పేరును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని కొడాలి నాని (Kodali Nani) పేర్కొన్నారు. ఇక దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడని ఆరోపించారు. తాను, వంశీ ఫోన్లు చేసినా లిఫ్ట్‌ చేయడని అన్నారు.


Also Read : Pelli sandaD: పెళ్లిసందD శ్రీలీల నా కూతురు కాదు..నా భార్య కూతురు


దేవినేని ఉమా (Devineni Uma) బెదిరింపులకు అధికారులెవరూ భయపడొద్దని సూచించారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టండని చెప్పారు. వైఎస్సార్‌సీపీ (YSRCP).. టీడీపీ (TDP) కంటే బలమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న శక్తివంతమైన పార్టీ అని అన్నారు.


Also Read : Good news: మరోసారి తండ్రి కాబోతున్న ధోని?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి