Atchennaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Kinjarapu Atchennaidu)కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు (High Court granted bail to Atchennaidu) చేసింది.
అమరావతి: ఏపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Kinjarapu Atchennaidu)కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు (High Court granted bail to Atchennaidu) చేసింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత 76 రోజులుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. Congress పార్టీ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే!: గులాం నబీ ఆజాద్
అరెస్టయిన కొన్ని రోజులకే అస్వస్థతకు గురికావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరైంది. Sunny Leone: ఎంట్రన్స్ టాపర్‌గా సన్నీ లియోన్!
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు