ఏపీలో జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) పోస్టుల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అక్టోబర్ 20న వెల్లడించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అభ్యర్థులకు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీపీఎస్సీ జేఎల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి


రాత పరీక్షకు హాజరైన వారిలో  1 : 2 నిష్ఫత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ఇంటర్మీడియట్ కాలేజీలో జేఎల్ పోస్టులకు రాత పరీక్షను ఈ ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారని తెలిసిందే. ప్రస్తుతం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితా ప్రకటించనున్నారు. Also Read : APPSC Group 1 Mains Hall Tickets 2020: ఏపీ ‘గ్రూప్-1’ హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి



సబ్జెక్టులు    పోస్టులు
తెలుగు    18
ఇంగ్లీష్    19
హిందీ    17
ఉర్దూ    04
సంస్కృతం    03
ఒరియా    02
కెమిస్ట్రీ    21
బాట‌నీ    19
జువాలజీ    20
కామ‌ర్స్    18
ఎక‌నామిక్స్    25
సివిక్స్    18
హిస్టరీ    18
మొత్తం ఖాళీలు (క్యారీ ఫార్వర్డ్ – 37, తాజా పోస్టులు- 200)    237 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe