AUEET 2020 Web Counselling Details | ఆంధ్ర యూనివర్సిటీ ( Andhra University ) అడ్మిషన్స్ డైరక్టరేట్  AUCET, AUEET 2020 కౌన్సిలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్ కోసం షెడ్యూల్ విడుదల చేసింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ( Commerce) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ఈ నోటిఫికేషన్జారీ  చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 Also Read | Blue Moon: బ్లూ మూన్ అంటే ఒకే నెలలో రెండు పున్నములు! మరిన్ని విశేషాలివే


ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్మ కౌన్సెలింగ్ అక్టోబర్ 27 నుంచి మొదలు కానుంది. CAP కేటగిరిలో అభ్యర్థుల అఫ్-లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది డైరక్టోరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 28న జరుగుతుంది. 


తొలి సెమిస్టర్ ఆన్ లైన్ క్లాసులు ( Online ) నవంబర్ 18న ప్రారంభం అవుతాయి. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక పోర్టల్ www.audoa.inను విజిట్ చేయండి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR