Chiranjeevi post on Chandrababu naidu flood post: ఇటీవల రెండు స్టేట్స్ లు కూడా వరదల ప్రభావంతో అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలు మాత్రం వరదలకు చిగురుటాకుల్లో వణికిపోయాయి. ఇదిలా ఉండగా.. వరదల్లో రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా తమ వంతుగా సహాయంను అందించడంతో ముందుంటున్నాయి. ఈ క్రమంలో.. సినిమా రంగానికి చెందిన  వారు కూడా రెండు తెలుగు స్టేట్స్ లకు తమ వంతుగా వరద సహాయంను అందించాయి. ఆపదలో ఉన్న ప్రజలు తామున్నామని ఆపన్న హస్తం అందించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఇటీవల ఏపీలో వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి కోటి రూపాయల సహాయం ప్రకటించారు. దీనిలో భాగంగా.. ఈచెక్కులను అందించడానికి మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అంతేకాకుండా.. ఏపీ వరద ప్రాంతాల్లోని  ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాక చర్యలకు హ్యాట్సాఫ్ చెప్పారు. అంతేకాకుండా.. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడంతో సర్కారు బాధ్యత అమోఘమన్నారు. అదే విధంగా చిరంజీవి.. చంద్రబాబును కలిసి రూ. కోటి చెక్ ను అందజేశారు.  


ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో వరద గురించి, ఏపీలోని పలు విషయాల్ని గురించి ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏపీకి వరదల్లో సహాయం కోసం మెగాస్టార్ , రామ్ చరణ్ చెక్ పట్ల సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ పెట్టి ధన్యవాదాలు చెప్పారు. వరదల్లో నష్టపోయిన వారి జీవితాలను పునర్ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


Read more: Divvela Madhuri: తిరుమలలో ఇదేంటీ గోవిందా.. అప్పట్లో నయనతార.. ఇప్పుడు దివ్వెల మాధురీ రచ్చ.. శివాలెత్తిపోతున్న నెటిజన్లు..


దీనిపై చిరంజీవిత సైతం స్పందించారు. తమపైసీఎంచూపిన ఆదరణకు ధర్యవాదాలు చెప్తునే.. ప్రజలకు విపత్తులు సంభవించినప్పుడు సాయం అందించడం తమ కర్తవ్యమన్నారు.  మీ పాలన తమకు ఆదర్శప్రాయమని చిరంజీవి అన్నారు. అదే విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించడం సామాజికంగా ఉందరి బాధ్యత అన్నారు. ఈ విలువలే ప్రజల్ని..ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయన్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.