Cm Jagan Delhi Tour: నేడు దేశరాజధాని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4.౩౦  గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. ఇప్పటికే దావోస్ పర్యటనకి వెళ్లి తిరిగి వచ్చిన జగన్. మళ్లి  వెంటనే ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, రాష్ట్రపతి ఎన్నిక తో పాటు ఇతర అంశాల పై చర్చించనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది.



Also Read: Divyavani Resign: టీడీపీకి దివ్య వాణి రాజీనామా..త్వరలో ఆ పార్టీ గూటికేనా..!


Also Read:Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బంపరాఫర్స్... రూ.60 వేలు విలువ చేసే ఈ వివో స్మార్ట్‌ ఫోన్ కేవలం రూ.36 వేలకే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook