Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబునాయుడికి గురువారం లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగానూ ఉపయోగించుకుంటానని లేఖలో వెల్లడించారు. అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని,  ఫర్నిచర్, ఇతర సామాగ్రి సహా వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాని పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇక నుంచి మంగళగిరిలోని నివానం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిగిరి అప్పగిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 


Also Read: Harish Rao  Arrest: హైటెన్షన్ రేపుతోన్న తెలంగాణ రాజకీయం.. మాజీ మంత్రి  హరీశ్ రావు అరెస్ట్..చేతికి తీవ్ర గాయం   


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.