AP Cets: ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఎడ్‌సెట్, లాసెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. ఫలితాలను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఎడ్‌సెట్‌లో 96.43 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. లాసెట్ మూడేళ్ల కోర్సులో 90.81 శాతం, ఐదేళ్ల లాసెట్ కోర్సులో 79.51 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. రెండేళ్ల పీజీఎల్‌ సెట్‌లో 97.24 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read:Komatireddy Venkat Reddy: బీజేపీ గూటికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..? కమలనాథుల ప్లాన్‌ అదేనా..!


Also read:Dasoju Sravan: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ..పార్టీ వీడిన సీనియర్ నేత..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook